Moviesజారిపోతున్న జాకెట్ లో..బరువైన అందాలను చూపిస్తున్న ఆషూ.. చూడని వాడు దురదృష్టవంతుడే..!!

జారిపోతున్న జాకెట్ లో..బరువైన అందాలను చూపిస్తున్న ఆషూ.. చూడని వాడు దురదృష్టవంతుడే..!!

ఈ మధ్యకాలంలో ఆడవారు తమకున్న అందాలను అస్సలు దాచుకోవడానికి ఇష్టపడట్లేదు. వీలైనంత ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉండే సెలబ్రిటీస్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ముద్దుగుమ్మలు ఎప్పటికప్పుడు తమ అందాలను హాట్ ఫోటోషూట్ రూపంలో కుర్రాళ్లకు ఎర్రగా వేస్తూనే వస్తున్నారు. వాళ్లల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సోషల్ మీడియా సెలబ్రిటీ ఆషూ రెడ్డి.

అమ్ముడు పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తన అందాలతో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో తన క్యూట్ ఎక్స్ప్రెషన్లతో జనాలను ఫిదా చేసిన యూట్యూబ్ సెలబ్రిటీ.
మనకు తెలిసిందే ఆషూ రెడ్డికి జూనియర్ సమంత అనే ఒక బిరుదు ఉంది. సమంత లా చూడడానికి ఉంటుందని ఆమె అభిమానులు ఈ ట్యాగ్ ఇచ్చారు. అంతేకాదు ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ లోకి ఎంటర్ అయింది. ఇక బిగ్ బాస్ లో ఆమె చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూపించకూడని అందాలను చూపిస్తూ చూపించాల్సిన ఆట పర్ఫామెన్స్ దాచేస్తూ తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించి ట్రోఫీ కొట్టకుండానే బయటికి వచ్చింది.

బయటికి వచ్చిన తర్వాత ఆషూ రెడ్డి మరింత రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్లు చేస్తుంది. అంతేకాదు హాట్ హాట్ ఐటమ్ సాంగ్ ను కవర్ సాంగులుగా చేసి యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ సంపాదిస్తుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఆషూ రెడ్డి తన అందాలను ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ రూపంలో కుర్రాళ్లకు ఎర్రగా వేస్తూనే వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ గౌన్ వేసుకొని ఎద భాగాలను ఎక్స్పోజ్ చేస్తూ సెక్సీ లుక్స్ తో కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్ల మతులు పొగొట్టింది. దీంతో ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు ఆషూ రెడ్డి ఫ్యాన్స్. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఆషూ రెడ్డి ఎక్స్పోజింగ్ మరీ లిమిట్స్ క్రాస్ చేస్తుంది అంటున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news