Moviesబిగ్ బ్రేకింగ్: హాస్పిటల్ లో యాంకర్ లాస్య..ఆరోగ్య పరిస్ధితి విషమం..!?

బిగ్ బ్రేకింగ్: హాస్పిటల్ లో యాంకర్ లాస్య..ఆరోగ్య పరిస్ధితి విషమం..!?

యస్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యాంకర్ లాస్య ఆరోగ్య పరిస్థితి బాగా లేన్న్ట్లు తెలుస్తోంది . బుల్లితెరపై తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ గత కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటూ ఉన్న లాస్య అంతకుముందు సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే . అప్పట్లో యాంకర్ లాస్య యాంకర్ రవి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బుల్లితెరకే ఓసారి కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు ఈ జంట.

కాగా పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న లాస్య.. గత కొంతకాలం నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన పర్సనల్ విషయాలు తన షూటింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్య తన జోరును మరింత పెంచిందనే చెప్పాలి. ఒకప్పుడు చేతిలో రూపాయి లేని లాస్య ఇప్పుడు కోట్ల ఆస్తికి అధిపతిరాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా కొన్ని రోజుల నుండి యాంకర్ లాస్య కు వైరల్ ఫీవర్ తో ఆరోగ్యం బాగా లేనట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆమె ఆరోగ్యం క్షేణించడంతో ఆమె భర్త మంజునాథ్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టెంట హల్చల్ చేస్తుంది . ఆ వీడియోలో అంత లాస్య దీన పరిస్థితిలో బెట్ పై పడుకొని ఉండటం మనం చూడవచ్చు. కాగా ఈ వార్తపై మంజునాథ్ ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే చేయలేదు.. కానీ, సోషల్ మీడియాలో ఆమె పిక్స్ మాత్రం వైరల్ గా మారాయి. దీంతో యాంకర్ లాస్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news