Moviesఆ హీరో కొడుకుతో మెగా డాటర్ పెళ్లి..అన్ని మాట్లాడుకున్న తరువాత క్యాన్సిల్...

ఆ హీరో కొడుకుతో మెగా డాటర్ పెళ్లి..అన్ని మాట్లాడుకున్న తరువాత క్యాన్సిల్ చేసిన చిరంజీవి..!?

మనకు తెలిసిందే.. మెగా ఫ్యామిలీ లో ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా కానీ చిరంజీవి ముందుంటారు. అలాంటి ఒక గౌరవాన్ని అందరూ ఆయనకి ఇస్తారు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక అంటే చిరంజీవికి చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “నిహారిక కూడా నా కూతురే అని సుస్మిత శ్రీజ ల తో పాటే నాకు నీహారిక అంతే అని” చాలా ఇంటర్వ్యూలో చెప్పకొచ్చారు. ప్రతి నిహారిక పుట్టినరోజుకి నిహారిక కు సంబంధించిన ప్రతి ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటారు. దీన్ని బట్టి చెప్పేయొచ్చు నిహారిక అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంత ఇష్టమో.


అదేవిధంగా మెగా బ్రదర్ నాగబాబు కూడా నిహారిక విషయంలో చిరంజీవి సలహా తీసుకుంటూనే ఉంటారు. కాగా నిహారిక పెళ్లి విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది. మనకు తెలిసిందే నిహారిక పెళ్లిపై చాలా రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్ళికి ముందు నిహారిక ఎవరినో లవ్ చేస్తుందని కొందరు.. కాదు కాదు స్టార్ హీరోతో పెళ్లి అని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో వైరల్ గా మారిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు కొందరు మెగా హేటర్స్.

గతంలో నిహారిక.. అక్కినేని నాగచైతన్య చిన్న కొడుకు అఖిల్ కి పెళ్లి చేయాలనుకున్నారట. అప్పటికే అఖిల్ నిశ్చితార్ధం జరిగి ఆగిపోయినా.. నాగార్జునతో చిరంజీవి కి ఉన్న స్నేహం కారణంగా నిహారికకు అఖిల్ కు పెళ్లి చేయాలని ఇరువురి కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారట. అంతేకాదు అఖిల్, నిహారిక కి కూడా ఇష్టమే అన్నట్లు సమాచారం. అయితే పెళ్లి పనుల గురించి అన్ని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ జాతకాలు చూపించాక ..వాళ్ళ జాతకం ప్రకారం ఇద్దరికీ సెట్ కాదు అని తెలిసాక.. చిరంజీవి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేశారట. ఆ టైంలో నాగార్జున చాలా బాధపడ్డారని.. చిరంజీవి తీసుకున్న నిర్ణయం పిల్లల భవిష్యత్తు కోసమే అని తెలుసుకుని ఊరుకున్నారట. అలా నాగార్జున ఇంటి కోడలుగా అవ్వాల్సిన నిహారిక జొన్నలగడ్డ చైతన్య భార్యగా ప్రజెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news