Moviesరాహుల్-ఆషూ ప్రైవేట్ ఫోటోలు లీక్..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న హాట్ పిక్స్..!!

రాహుల్-ఆషూ ప్రైవేట్ ఫోటోలు లీక్..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న హాట్ పిక్స్..!!

రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డి..ఈ పేర్లకు కొత్త పరిచయాలు అవసరం లేదు. బిగ్ బాస్ ద్వార ఇద్దరు పాపులర్ అయ్యారు. అంతకముందు ఇద్దరు కూడా తమలోని టాలెంట్ ను ప్రూవ్ చేసుకోడానికి ట్రై చేసిన పెద్దగా క్లిక్ అవ్వలేదు. కానీ, బిగ్ బాస్ వెళ్లిన తరువాత వీళ్ళ పేర్లు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ టైటివ్ విన్ అయ్యి ఓ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆషూరెడ్డీ కూడా RGV తో ఇంటర్వ్యులు..పలు ఈవెంట్లల్లో హాట్ పర్ ఫామెన్స్లు ఇస్తూ బాగానే పాపులర్ అయ్యింది.

ఈ మధ్యనే ఓ సినిమా లో ఐటెం సాంగ్ చేయడానికి కూడా ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది. కెరీర్ పరంగా వీళ్ళ ఇద్దరు ఎలా ఉన్నా..వ్యక్తిగతంగా మాత్రం..ఎప్పుడు మీడియాలో నిలుస్తూనే ఉంటారు. దానికి కారణం వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ షిప్. రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగుతారు. ఆషూని ఎత్తుకుంటాడు..ఒళ్లో కూర్చో పెట్టుకుంటాడు…సరదాగా డిన్నర్ కు వెళ్తాడు. తీరా, ఫ్యాన్స్ మీరు లవ్ చేసుకున్నారా..అని అడిగితే.. నో నో మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటారు.

తాజాగా అలాంటిదే మరోసారి జరిగింది. రాహుల్, ఆషూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో ఆషూ రాహుల్ ఒడిలో కూర్చోని ఉంది. దీని పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఫ్రెండ్స్ ఎవ్వరైనా ఇలా ఉంటారా..?

ఫ్రెండ్ షిప్ కి అర్ధం మార్చేస్తున్నారు మీరు..అంటూ తిట్టిపోస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని రాహుల్, అషురెడ్డితో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ట్యాగ్ తో పాటు రెడ్ హాట్ సింబల్ జోడించాడు. దీంతో వీళ్ల మ్యాటర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news