Moviesహవ్వా..అంత మాట అనేశాడు ఏంటి..బన్నీ భార్య పై నెటిజన్ షాకింగ్ కామెంట్..!

హవ్వా..అంత మాట అనేశాడు ఏంటి..బన్నీ భార్య పై నెటిజన్ షాకింగ్ కామెంట్..!

సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ కే కాదు..వాళ్ల భార్య లకి కూడా పిచ్చ ఫాలోయింగ్ ఉంది. హీరోలకు సమానమైన క్రేజ్ ఉంది. అలాంటి వారిలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ భార్య కూడా ఒకరు. అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బన్నీ లా గే చాలా స్టైలీష్ గా..ట్రెండీ వేర్ లో దర్శనమిస్తూ ఉంటుంది. బయట పెద్ద గా కనిపించకపోయినా..సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది.

బన్నీ కి సంబంధించిన విషయాల గురించి చెప్పుతూ..ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంటుంది. కాగా, స్నేహా ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ట్రెండి వేర్ డ్రెస్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అలా షేర్ చేసిన పిక్స్ కి చాలా లైకులు వస్తాయి. బోలెడు కామెంట్స్ వస్తాయి. కానీ, స్నేహ పై ఎప్పుడు నెగిటీవ్ కామెంట్స్..ట్రోలింగ్ చేయలేదు జనాభ. ఆమె పెద్దింటి కోడలు అనేది ఓ పాయింట్ అయితే..బన్నీ భార్య గా ఆమెకు స్పెషల్ గౌరవం ఇస్తారు ఫ్యాన్స్.

తమ సొంత వదిన లా భావిస్తారు. కాగా, రీసెంట్ గా బన్నీ భార్య సరికొత్త వెస్ట్రెన్ దుస్తుల్లో దర్శనమిచ్చింది. దీని పై చాలా మంది నెటిజన్స్ ఆమె పిక్ పై కామెంట్స్ చేసారు. కానీ అందరికన్నా ఓ నెటిజన్ చేసిన కామెంట్ ..ఇంట్రెస్టింగ్ అనిపించడంతో..ఆ కామెంట్ ని వైరల్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అందరు నెటిజన్స్..”నీ డ్రెస్ బాగుంది అక్క, మీరు చాలా బాగున్నారు మేడమ్, ఇద్దరు పిల్లలు పుట్టిన మీరు చాలా స్లిమ్ గా ఉన్నారు “అంటూ కామెంట్స్ చేసారు. కానీ, ఓ నెటిజన్ మాత్రం..”పరమసుందరి”అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ..కొందరు బన్నీ పై ఇలాంటి కామెంట్..స్టార్ హీరో ఏమంటాడో..అంటూ చర్చించుకుంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news