Moviesతమన్నాలో ఆ లోపం..అభిమానులకి అసలు విషయం చెప్పేసిన మిల్కీ బ్యూటీ..!!

తమన్నాలో ఆ లోపం..అభిమానులకి అసలు విషయం చెప్పేసిన మిల్కీ బ్యూటీ..!!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో ఎలాంటి పేరు సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తన అందం తో నటనతో తో కుర్రాళ్లను ఫిదా చేసింది. ఒకప్పుడు తో కంపేర్ చేస్తే ఇప్పుడు అమ్మడు క్రేజ్ తగ్గిందనే చెప్పలి. పెరుగుతున్న కుర్ర బ్యూటీ ల హవ్వాకి..తమన్నా కొంచెం తగ్గిందనే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ప్రస్తుతం తమన్నా చేతిలో దాదాపు అరడజనుపైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో తెలుగులో సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం, చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, సినిమాలో ఎంత బిజీ గా ఉన్నా..సోషల్ మీడియాలో మాత్రం తమన్నా ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చతిస్తుంది. రీసెంట్ గా అభిమానులతో మరొసారి చిట్ చాట్ చేసిన ఈ హాట్ మిల్కీ బ్యూటీ..ఫ్యాన్స్ తో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.


తాజాగా ట్విట్టర్ లో తన అభిమానులతో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి తమన్నా సమాధానాలిచ్చింది. ఈ క్రమలోనే భోళాశంకర్ లో చిరంజీవి మాస్ మసాలా సాంగ్ ఉంటుందని.. అలాగే ఫ్3 లో అబ్బాయిలా నటించడం చాలా కష్టం అని చెప్పుకొచ్చింది. యాక్షన్ అండ్ రొమాన్స్ సినిమాల్లో నటించడం అంటే ఇష్టం అని చెప్పిన తమన్నాకి..మెమోరీ లాస్ ఉందట. ఆమె తనకు సంబంధించిన విషయాలను కొన్ని కొన్ని మర్చిపోతుందట ..అది తనకు చాలా భయం గా అనిపిస్తుందని చెప్పి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది తమన్నా.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news