Moviesఅభిమానులకి బిగ్ షాక్..సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న స్టార్ హీరో...

అభిమానులకి బిగ్ షాక్..సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న స్టార్ హీరో న్యూడ్ ఫోటోస్..!!

వామ్మో..ఏంటి రా నాయనా ఇది. చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఇదే కామెంట్లు వినిపిస్తున్నాయి అందరి నోట. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అంటే తెలియని జనాలు ఉండరు. తన డేర్ యాక్టింగ్ తో ఢిఫరెంట్ స్టైల్స్ లో నటించిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈయన..కెరీర్ లో మంచి మంచి సినిమాలు బోలెడు చేశారు. నటనలో కొత్తదనాని వెత్తుకోవడం..ఈయనను చూసే నేర్చుకోవాలి..అని అంటుంటారు బాలీవుడ్ నటులు.

 

ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక..బోల్డ్ గా ఫోటోషూట్ లు..హాట్ గా లిప్ కిస్ లు పెట్టుకుంటూ..మీడియాలో ఎప్పటికెప్పుడు ట్రెండింగ్ లో ఉంటాడు. అయితే, ఇప్పుడు రణవీర్ చేసిన ఫోటో షూట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎక్కడైన హీరోయిన్స్ న్యూడ్ గా ఫోటో స్టిల్స్ ఇస్తుండడం చూశాం. కానీ, ఈయన ఈ బాలీవుడ్ హీరో సంచలనానికి తెర తీశారు.

ఒంటి మీద నూలు పోగుకూడా లేకుండా..హాట్ స్టిల్స్ తో ఫోటోలని సోషల్ మీడియాలో వదిలారు. అంతే, దీంతో అభిమానులు షాక్ అయ్యారు…నెటిజన్ల మైండ్ దొబ్బింది. ఏంటి రా బాబు నీకు ఈ కర్మ..అంటూ బూతులు తిడుతున్నారు. మరికొందరు అయితే, అయ్యో అయ్యో దీపికా పరిస్ధితి ఏంటి పాపం..అంటూ జాలీ పడుతున్నారు. కొందరు ఏమో విజయ్ దేవరకొండ ని బీట్ చేయడానికే ఇలా న్యూడ్ ఫోటో షూట్ చేశారు అంటున్నారు. అస్సలు ఆయన ఎందుకు చేసినా కానీ, ఈ న్యూడ్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news