Moviesనరేష్-పవిత్ర లోకేష్: అస్సలు తప్పు ఎవరిది.. ఫస్ట్ కమిట్ అయ్యింది ఎవ్వరు..?

నరేష్-పవిత్ర లోకేష్: అస్సలు తప్పు ఎవరిది.. ఫస్ట్ కమిట్ అయ్యింది ఎవ్వరు..?

నరేష్-పవిత్ర లోకేష్..ఇప్పుడు ఈ రెండు పేరులు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో మనకు తెలిసిందే. టీవీల్లో, మొబైల్ లో , యూట్యూబ్ లో, అక్కడ ..ఇక్కడ కాదు అంతటా వీళ్ల పేర్లే కనిపిస్తున్నాయి..వినిపిస్తున్నాయి..అలాంటి ఘనకార్యం చేశారు ఈ జంట అంటూ నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. అస్సలు వీళ్ల రిలేషన్ షిప్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది..? ఎలా స్టార్ట్ అయ్యింది..? అస్సలు తప్పు ఎవరిది.. మూడు పెళ్ళిల్లు చేసుకుని..నాలుగో ఆడదాని పై మోజు పడ్డ నరేష్ దా..? లేక పెళ్లి చేసుకుని..పిల్లలు ఉన్నా కానీ..డబ్బు కోసం మరో మగాడి తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నా..పవిత్రదా..?

ఇలా ఇప్పుడు సోషల్ మీడియాలో బోలెడు ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. దీని నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే..ఒక్కరంటే ఒక్కరు కూడా వీళ్లు చేసిన పని..కరెక్ట్ అనడం లేదు. అందరు తప్పే అంటున్నారు. నరేష్ గురించి అయిన ఆయన గత ట్రాక్ రికార్డ్ చూసి తట్టుకుంటున్నారు కానీ..పవిత్ర లోకెష్ తెర పై ఎంత సైలెంట్ గా ఉంటుందో..చూడటానికి అమ్మలా అనిపిస్తుంది..ఓరిజినల్ క్యారెక్టర్ ఇదా..అంటూ బూతులు తిడుతున్నారు.

ముఖ్యంగా ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ డిటెయిల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కొన్నిషాకింగ్‌ విషయాలు సైతం తెరపైకి రావడంతో మ్యాటర్‌ మరింత హాట్‌గా మారింది. పవిత్ర లోకేష్ చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయింది..అప్పటి నుండి కుటుంబానికి పెద్ద దిక్కులా మారింది. సినిమాల్లోనూ నటిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యింది. కానీ అక్కడ సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో సినిమాలపై ఫోకస్‌ పెట్టింది పవిత్ర లోకేష్‌. ఇక అలా కెరీర్ లో ముందుకు వెళ్తూ వస్తున్న పవిత్రకి..మంచి ఆఫర్లు రావడం అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించటం..చకచకా జరిగిపోయాయి.

అయితే, సమ్మోహనం సినిమా టైం నుండి నరేష్ -పవిత్రలా బంధం స్టార్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..పవిత్ర అందాల పై మోజు పడ్డ నరేష్..ఆమెకు డబ్బును ఆశగా చూపి ప్రేమ అంటూ..లొంగదీసుకున్నారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరిలో తప్పు ఎవ్వరిది అంటే..ఇద్దరిది. మూడో భార్య కి సైతం విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంటే..నరేష్..పెళ్ళి చేసుకునేది ఎందుకో అని అందరికి అర్ధమైయే విషయమే..నరేష్ లాంటి సీనియర్ నటుడు ని..పైగా మూడు పెళ్లిల్లు సక్సెస్ ఫుల్ గా పెటాకులు చేసుకున్న నరేష్ ని అందంగా ఉన్న పవిత్ర ఇష్టపడింది అంటే దానికి కారణం ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రముడ్..డబ్బే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news