Moviesరష్మిక ఓవర్ యాక్షన్..తోక కత్తిరించిన డైరెక్టర్..దూల తీరిపోయిందిగా..?

రష్మిక ఓవర్ యాక్షన్..తోక కత్తిరించిన డైరెక్టర్..దూల తీరిపోయిందిగా..?

టైం ..ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరు చెప్పలేం. అందుకే టైం బాగున్నప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయకూడదు కళ్లు క్రిందకు చూడాలి..ఒళ్ళు అదుపులో ఉండాలి అంటుంటారు మన పెద్దవాళ్లు. ఇప్పుడు ఆ సామెత నేషనల్ క్రష్మిక కు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ అందాల బొమ్మ…హాట్ బ్యూటీ..క్యూట్ గర్ల్..ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్న రష్మిక లో ఉన్న నటన క్వాలిటీస్, ఎక్స్ ప్రేషన్స్, అమాయకత్వం అందరికి ఉండవు.

అదో స్పెషల్ టాలెంట్. సినీ ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైంలోనే..బడా స్టార్స్ సినిమాలో అవకాశాలు అందుకుంటూ..టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరి పోవడమే కాకుండా..టాలీవుడ్ లోనే హయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల ల్లో ఒకరిగా నిలిచింది. ఈ బ్యూటీ ఇప్పుడు ఒక్కో సినిమా 3 నుండి 4 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రజెంట్ అమ్మడి చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగు , తమిళ, హిందీ భాషలల్లో దూసుకుపోతున్న రష్మిక కు డైరెక్టర్ సుకుమార్ మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

నిజానికి రష్మిక కి పాన్ ఇండియా లెవలో గుర్తింపు తెచ్చింది సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప సినిమానే. అయితే, పుష్ప పార్ట్ 1 కి యావరేజ్ పారితోషకం అందుకున్న ఈ బ్యూటీ..ఆ సినిమా హిట్ అవ్వడంతో పుష్ప 2 కి కొత్త కండీషన్స్ పెట్టడమే కాకుండా .. రెమ్యూనరేషన్ డబుల్ చేయమని డిమాండ్ చేస్తుందట.

వరుస ఆఫర్లు రావడం తో క్రేజ్ పెరిగిన రష్మిక కు బలుపు కూడా పెరిగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రష్మిక బీహేవీయర్ నచ్చని సుకుమార్..పార్ట్ 2 లో తాను రాసుకున్న స్క్రిప్ట్ ను ఛేంజ్ చేస్తూ..శ్రీవల్లి క్యారెక్టర్ ను చంపేసి.. బన్నీకి రెండో భార్య గా ఫారిన్ బ్యూటీని దింపబోతున్నారట. ఒక్కవేళ్ల ఇదే నిజం అయితే..రష్మిక కెరీర్ కు భారూ బొక్క తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి సుకుమార్ ఏం ప్లాన్ వేస్తున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news