Moviesహిట్టు కోసం శర్వా డేరింగ్ స్టెప్.. ఆ ముద్దుగుమ్మతో లిప్ లాక్..?

హిట్టు కోసం శర్వా డేరింగ్ స్టెప్.. ఆ ముద్దుగుమ్మతో లిప్ లాక్..?

ఈ మధ్య కాలంలో మనం గమన్నించిన్నట్లైతే సినిమాలో కధ ఉన్న లేకపొయినా..ఖచ్చితంగా ముద్దు సీన్లు మాత్రం ఉంటున్నాయి. అలాంటి సీన్లు ఉన్న సినిమాలని బాగా కలెక్షన్స్ తెస్తున్నాయి. దీంతో డైరెక్టర్లు నిర్మాతలు అందరూ..వాళ్ళ సినిమాలో అలాంటి సీన్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఒకప్పట్లో 25 సినిమాలకి ఒక్క సినిమాలో అలాంటి సిన్స్ ఉంటే..ఇప్పుడు మాత్రం సినిమాకే మూడు నాలుగా ముద్దు సీన్లు పెడుతున్నారు డైరెక్టర్స్..అంత ఎదిగిపోయింది సినీ ఇండస్ట్రీ.

ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా, హీరో, హీరోయిన్లు కూడా..అలాంటి సీన్లు చేయడానికి ఓకే చెప్పుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలతో పాటు ..ముదురు హీరోలు కూడా తమ సినిమాలో లిప్ లాక్ సీన్లో నటించడానికి ఓకే చెప్పుతున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో శర్వానంద్ కూడా తన నెక్స్ట్ సినిమాలో అలాంటి సీన్ చేయడానికి..ఓకే చెప్పిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వా..రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు .

దీంతో శర్వానంద్ మార్కెట్ పూర్తిగా పడిపోయే స్ధితికి వచ్చేసింది. దీంతో నేటి తరానికి ఇష్టమైయే ట్రెండ్ ను ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యి..తన సినిమాల చూసింగ్ విషయంలో కొన్ని ఛేంజ్స్ చేసుకున్నాడట శర్వానంద్. ఈ క్రమంలోనే..కృష్ణ చైతన్య దర్శకత్వంలో త్వరలో నే ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా కి కమిట్ అయ్యాడు శర్వానంద్. ఖచ్చితంగా ఈ సినిమా మంచి కం బ్యాక్ అవుతాననే నమ్మకంతో ఉన్నాడట హీరో.కాగా, ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

సినిమాలో ఆయన ఈ ముద్దుగుమ్మతోనే లిప్ లాక్ చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ ఇద్దరు కలిసి ఇప్పటిదాకా నటించలేదు. ఇది ఫస్ట్ టైం. అఫీషియల్ గా ఇప్పటి వరకు చెప్పలేదు కానీ ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ కూదా ఉండబోతుందని..దానికోసం కృతిశెట్టిని అనుకుంటున్నారని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ముద్దుతో నైనా.శర్వా తల రాత మారుతుందా అని..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news