Moviesపవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి ఇది రిక్వెస్టా..వార్నింగా..?

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి ఇది రిక్వెస్టా..వార్నింగా..?

టాలీవుడ్ పవన్ ఫుల్ స్టార్ హీరో పావన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నిజాయితీ ..ఆయన తెగింపు..ఆయన ప్రేమ అన్ని మనకు తెలిసినవే. రాజకీయాల్లోకి వచ్చి కొందరి దగ్గర బ్యాడ్ అయ్యారే తప్పిస్తే..వ్యక్తిగతం గా ఆయన ఎప్పుడు అందరికి “తమ్ముడు” లాంటి వాడే. రౌడియిజం చేస్తే..”గబ్బర్ సింగ్” అవుతాడు. సినిమాల పరంగా ఎలా ఉన్నా కానీ, ఆయన రాజకీయంగా ఎప్పుడు టార్గెట్ అవుతంటారు.

అయితే, పవన్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు ఆయన కి సపోర్ట్ చేస్తూ..అండగా నిలిస్తుంటారు . ఇక రీసెంట్ గా “అంటే సుందరానికి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు పవన్. జనరల్ గా ఆయన ఫంక్షన్ కి రాకుండా..బొమ్మ పడితేనే ఫ్యాన్స్ పూనకాళ్లతో ఊగిపోతారు. అలాంటిది..డైరెక్ట్ గా పవన్ ని చూసేసరికి..అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేసారు. ఆయన ఫంక్షన్ ని వచ్చే వరకు ఓ గోల..వచ్చాక ఓ గోల..ఇలా పవన్ ఫ్యాన్స్ దెబ్బకి స్టేజీ ఎక్కి మాట్లాడాలంటేనే భయపడిపోయారు సెలబ్స్.

 

ఇక ఇదే విషయాని గమనించిన డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ..”మీరు ఇలాగే గోల చేస్తే..పవన్ ఇక పై ఇలాంటి ఫంక్షన్ కి రారు అని. ఆయన వచ్చేది ఏదో ఒక్క ఫంక్షన్ కి ..మీరు ఇలా అల్లరి చేస్తే..ఆ ఫంక్షన్ కి కూడా రాడు అని..ఇక మనం ఆయనని కేవలం యూట్యూబ్ లోనే చూసుకోవాలని..సో, ప్లీజ్ సైలెంట్ గా ఉండండని” చెప్పుకొచ్చాడు. అయితే, ఇది పవన్ ఫ్యాన్స్ కి రిక్వేస్ట్ నా..లేక వార్నింగ్ ఇస్తున్నారా..అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆయన మాటలను ట్రోల్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ భవదీయుడు భగత్ సింగ్ పై పడుతుందని..సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news