Moviesవామ్మో..సినిమాలో అవకాశాల కోసం..ఈ బ్యూటీ ఏకంగా అక్కడ సర్జరీలు చేయించుకుందా…?

వామ్మో..సినిమాలో అవకాశాల కోసం..ఈ బ్యూటీ ఏకంగా అక్కడ సర్జరీలు చేయించుకుందా…?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా గ్లామర్ కు ప్రాముఖ్యత ఇచ్చే ఇండస్ట్రీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ హీరోలు, హీరోయిన్లు అందంగా కనపడడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అందంగా కనపడకపోతే సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలంలో నెట్టుకు రాలేరు. జనరల్ గా మనం ఇంట్లో అంటుంటారు..అందంగా పుట్టడం మనిషికి దేవుడిచ్చిన వరం అన్నది..నిజానికి అది ఒకప్పటి మాట! ఎందుకంటే..నేటి కాలంలో వైద్యులే దేవుళ్లవుతున్నారు. దేవుడు ఇచ్చిన జెండర్ ని కూడా మార్చేస్తున్నారు..నేటి కాలంలో వైద్యులు.

అందవిహీనమైన శరీరాలను సైతం అపురూప శిల్పాలుగా మలుస్తున్నారు డాక్టర్లు. అందుకే చాలా మంది సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రెటీల వరకు కత్తిగాట్లకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు.. అందంగా కనిపించకపోతే… ఇక్కడ అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు ఈ విషయం అందరికి తెలిసిందే. అందుకే హీరోయిన్స్ అందాన్ని పెంచుకోవడానికి, మరింతగా అందంగా స్క్రీన్ పై కనిపించడానికి రకర్కాల ప్రయోగాలు చేస్తంటారు.

అలాగే తమ ఇమేజ్ ను కాపాడడానికి.. కొందరు భామల సర్జరీలు కూడా చేయించుకున్నారు. హీరోయిన్స్ అందంగా లేకపోతే సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు.అందుకే స్క్రీన్ పై అందంగా కనిపించడానికి, స్టార్ ఇమేజ్ ని కొనసాగించడానికి కొందరు హీరోయిన్స్ సర్జరీలు చేయించుకోడానికి కూడా వెనకాడలేదు. ఇలా సర్జరీలు చేయించుకున్నవారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ లిస్టు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది.

ఈ లిస్ట్ లోకే వస్తుంది..బాలీవుడ్ ప్రముఖ నటి రాఖీ సావంత్. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ గా మంచి మంచి అవకాశాలు అందుకున్నప్పటికి..పెద్ద గా సక్సెస్ కాలేదు. ఇక్ కధల చూసింగ్ విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొంతకాలం పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది. అయితే తిరిగిమళ్లీ మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసి రావడం లేదు. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుల్లో పాల్గోన్న ఈమె ఓ షాకిమ్హ్ విషయాని అభిమానులతో పంచుకుంది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నే సుమారు 15-16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే బ్రెస్ట్‌ సర్జరీ చేయించుకున్నాను అంటూ షాకింగ్ విషయాలను రివీల్ చేసింది. బాలీవుడ్ లోకి రావాలనుకుంటే ముఖం, శరీరం చక్కని ఆకృతిలో ఉండాలని అందరూ తనకు చెప్పారని..అందుకే అలా సర్జరీ చేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఆమె బరువు ఎక్కువగా ఉండటంతో హీరోయిన్ గా పనికిరానని కొందరు హేళన చేశారని..తన వక్షోజాల ఆకృతి చూడటాని బాగోలేదని అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళని తెలిపింది.

దాంతో తాను అందంగా కనిపించడం కోసం పలు రకాల సర్జరీలు కూడా చేయించుకున్నానని చెప్పుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా ముఖంపై ఎక్కువగా ఈ సర్జరీ చేయించుకున్నానని తెలిపిం కాగా రాఖీ బ్రెస్ట్‌ ఇంప్లాంట్‌తో పాటు లైపో సక్షన్‌ వంటి ప్రయత్నాలు చేసి హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూ నిర్వహించినటువంటి యాంకర్.. రాఖీ సావంత్ వ్యక్తిగత విషయాల గురించి అడిగే ప్రయత్నం చేసినప్పటికీ.. రాఖీ సావంత్ కి పెద్దగా ఇష్టపడలేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news