Moviesప్రగతిని తన పక్కలోకి రమ్మన్న ఆ స్టార్ హీరో..లీకైన షాకింగ్ మ్యాటర్..!!

ప్రగతిని తన పక్కలోకి రమ్మన్న ఆ స్టార్ హీరో..లీకైన షాకింగ్ మ్యాటర్..!!

సినీ ఇండస్ట్రీలో కొన్ని ఏళ్లుగా పాతుకుపోయిన ఈ క్యాస్టింగ్ కౌచ్ ని ఎవ్వరు అరికట్టలేకపోతున్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చాలా మంది హీరోయిన్లు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురవుతూనే ఉంది. కానీ దీని గురించి ఎవ్వరు సరిగ్గా పట్టింవ్హుకోకపోవడంతో కొంతమంది దర్శక నిర్మాతాలు రెచ్చిపోతున్నారు. ఇక చాలామంది హీరోయిన్లు తమ కెరీర్ మొదట్లో తమకు ఎదురైన సమస్యలను చాలా వరకు మీడియా ముందు బయట పెట్టారు. ఇక కొందరు హీరోయిన్లు మాత్రం చెప్పుకోడానికి భయపడతారు. అంతేకాకుండా వాళ్లని వేధించిన వ్యక్తుల పేర్లు కూడా చెప్పుకోలేక పోతారు.

ఇక రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తనను ఓ స్టార్ హీరో కమిత్ మెంట్ అడిగాడు అంటూ బిం బాంబ్ పేల్చింది. సీనియర్ నటి ప్రగతి… సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే సెలబ్రెటీలో ప్రగతి ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తెలుగులో ఇప్పుడు అత్త , తల్లి, పిన్ని ఇలాంటి సపోర్టింగ్ పాత్రలతో దూసుకుపోతోంది. ఎంత వయసు వచ్చినా కూడా ప్రగతి ఆంటీ తన అందంతో, అభినయంతో స్టార్ హీరోయిన్లకు మించిన‌ హైప్ క్రియేట్ చేసుకుంటుంది. ఈ వయసులో కూడా ప్రగతి ఆంటీ స్టార్ హీరోయిన్లకు పోటీగా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతో వీనుల విందు చేస్తూ ఉంటుంది. అంతేకాదు తీన్మార్ స్టెప్పులతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కూడా అవుతోంది ప్రగతి.

ఇంకా చెప్పాలంటే ప్రగతి ఆంటీ పోస్ట్ చేసే జిమ్ వీడియోలు, డ్యాన్సులకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా మంది స్టార్ హీరోయిన్ల‌కు లేనంత పాపులారిటీ ఆమెకు సోషల్ మీడియాలో వచ్చేసింది. అస‌లు ఆమె ఈ వ‌య‌స్సులో కూడా చేస్తోన్న వ‌ర్క‌వుట్లు చూస్తుంటే చాలా మందికి మ‌తి పోవాల్సిందే. అయితే..తాజాగా ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ,, ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది అని ప్రగతి ఆంటీ తెలిపింది. డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ నే కాదు ఓ స్టార్ హీరో కూడా నాతో పడుకుంటావా అని ఆమెను అడిగాడని ప్రగతి చెప్పి షా ఇచ్చింది. సినిమాలో ఛాన్స్ ఇస్తా నాతో పడుకుంటావా అంటూ డైరెక్ట్ గా అడిగేసాడని చెప్పిన ఆమె ఆయన పేరు మాత్రం చెప్పలేదు. ఇక ప్రగతి ఒక్కరే కాదు ఇప్పతికి ఈ క్యాస్టింగ్ కౌచ్ వళ్ల ఎందరో ఆడవాళ్లు నలిగిపోతున్నారు. మరి దీనికి అంతం ఎప్పుడో చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news