Moviesవద్దన్నా వదలలేదు..నా చేతులను అక్కడ అలా..అసభ్యంగా తాకుతూ..సిగ్గు విడిచి నిజాలు చెప్పేసిన...

వద్దన్నా వదలలేదు..నా చేతులను అక్కడ అలా..అసభ్యంగా తాకుతూ..సిగ్గు విడిచి నిజాలు చెప్పేసిన సింగర్..!!

సమాజంలో ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే మానవత్వం మంటగలుస్తోందా అనే సందేహం రాక మానదు. ప్రతి రోజు పేపర్ లోనో టీవీలోనో రేప్ & మర్డర్లు .. అంటూ వచ్చే వార్తలే అందరిని కలిచివేస్తున్నాయి. నిందితులకు శిక్షలు కఠినంగా వేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటాయి. ఆ తరువాత మరుసటి రోజే మళ్ళీ ఎక్కడో ఒక్క దగ్గర రేప్ జరిగింది అంటూ న్యూస్ వస్తుంది.. ఇలా వార్తలను వింటూనే ఉంటాం..న్యాయం జరగాలని డిమ్మండ్ చేస్తూనే ఉంటాం..జరిగే నష్టాలు జరుగుతూనే ఉంటాయి.

ఇక ఇలాంటి లైగింక వేధింపిలు సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా తప్పడం లేదు. ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా మా తో కొందరు డైరెక్టర్స్ అలా బిహేవ్ చేసాడు..మమంల్ని టార్చర్ చేసాడు..దారుణంగా వేధించాడు అంటూ ఓపెన్ అప్ అవ్వగా..తాజాగా మరో స్టార్ సింగర్ ఆ లిస్ట్ లోకి చేరింది. తనను ఓ సీనియర్ యాక్టర్ రేప్ చేయడానికి ట్రై చేసాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసి నెట్టింట సంచలనంగా మారింది.

 

ప్రముఖ హాలీవుడ్ సీనియర్ యాక్టర్ క్రిస్ నోత్ గురింక్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడి గా ఎంత పేరు సంపాదించుకున్నారో..అంతకంటే ఎక్కువగా లైంగికంగా వేధించాడు అంటూ చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే ముగ్గురు ఆడవాళ్లు ఈయన పై లైంగికంగా వేధించాడంటూ కేసు పెట్టగా తాజాగా స్టార్ సింగర్ లిసా జెంటిల్ కూడా ఈయన పై లైంగికంగా వేధింపులకు గురిచేసాడంటూ కేస్ పెట్టింది. ‘సెక్స్ అండ్ ది సిటీ’ సిరీస్ ద్వారా మంచిపేరు సంపాదించిన క్రిస్.. తనను రేప్ చేయడానికి ప్రయత్నించాడని స్టార్ సింగర్ లిసా జెంటిట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఘటన 2002లో జరిగిందని.. కానీ ఈ విషయాన్ని బయటపెడితే తన కెరీర్ నాశనం చేస్తానని క్రిస్ బెదిరించినట్లు ఆరోపించింది. “న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్రిస్‌ను నేను ఓ బిజినెస్ పని మీద కలిశాను.

రాత్రి అతడు నన్ను రెస్టారెంట్‌ నుంచి ఇంటిదగ్గర డ్రాప్‌ చేశాడు. ఇక నేను మీ ఇల్లు చూస్తాను అని లోపలికి వచ్చిన ఆయమ.. వెంటనే నన్ను బలవంతంగా తనదగ్గరకు లాక్కుని..నా బాడీ పార్ట్స్ పై ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వద్దు వద్దు అన్న వినకుండా నా చేతిని ఆయన షర్ట్ లోపలికి పెట్టి అస్భ్యంగా బిహేవ్ చేసాడు. దీంతో నేను ఘట్టిగా అరుస్తుంటే.. నన్ను బూతులు తిట్టాడు. నేను నా బలానీ ఉపయోగించి అతడిని తోసేశాను .అప్పుడు ఆయన ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు. అందుకే ఈ విషయం ఎవ్వరికి చెప్పలేదు. ఇప్పుడు వేరే వాళ్లు కూడా అయన పై కెసు పెట్టడంతో నాకు ధైర్యం వచ్చి నేను జరిగింది చెప్పుతున్నాను.” అంటూ చెప్పుకొచ్చింది లిసా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news