Moviesటాప్ లెస్ లో ఫోటోకి ఫోజులిచ్చిన ఈ రామ్ చరణ్ హీరోయిన్...

టాప్ లెస్ లో ఫోటోకి ఫోజులిచ్చిన ఈ రామ్ చరణ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..??

సాధారణంగా హీరోయిన్స్ అందాల ఆరబోతల విషయంలో ఏమాత్రం తగ్గరు. అందులోను మరీ బాలీవుడ్ భామలు ఐతే స్కిన్‌ షో విషయంలో ఏ మాత్రం మొహమాటం పడ్డరు. గ్లామరస్‌ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే.. ఓ పక్క సినిమాల్లో రెచ్చిపోతూ బీ టౌన్ ఆడియెన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ పిక్స్ తో షేక్ చేస్తుంటారు. పొట్టి డ్రెస్సుతో పిచ్చెక్కించడం ఈ అందాల భామల స్పెషాలిటి.

ఒక్కప్పుడు భారతీయ సినిమాలంటే.. అశ్లీలతకు తావులేకుండా, చాలా చక్కగా ఉంటాయనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. హాలీవుడ్ సినిమాల ప్రభావం వల్ల క్రమేనా బాలీవుడ్‌కు సైతం ‘బోల్డ్’ పిచ్చి పట్టుకుంది. ఫలితంగా హీరోయిన్లు నగ్నంగా నటించేందుకు కూడా వెనకాడటం లేదు. పాత్ర డిమాండ్ చేయాలేగానీ.. నగ్నంగా చేయడానికి కూడా సిద్ధమేనని నేటి హీరోయిన్లు ప్రకటిస్తున్నారు. అలాంటి కొవాలోకే వస్తుంది హీరోయిన్ ఈషా గుప్తా.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈషా గుప్తా వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడిపింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి అలరించింది. కేవలం హిందీలోనే కాదు.. రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో ‘ఏక్ బార్ ఏక్ బార్’ అనే పాటలో నర్తించింది.

తాజాగా విదేశాల్లో టాప్ లెస్ లో ఫోటోకి ఫోజులిచ్చి రెచ్చిపోయింది . దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఈ ఫోటోలో ఈషా.. జీన్స్ ప్యాంట్ వేసుకొని పై భాగం మొత్తం నగ్నంగా ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ముందుభాగం కనిపించకుండా తన వీపు మొత్తం కనిపించేలా బ్యాక్ లెస్, టాప్ లెస్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలకు లక్షల్లో లైక్ లు వస్తున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news