Moviesమీకు తెలుసా..ఈ హీరో ఆ స్టార్ హీరోయిన్ మనవుడే..!!

మీకు తెలుసా..ఈ హీరో ఆ స్టార్ హీరోయిన్ మనవుడే..!!

హీరో ప్రశాంత్.. ఈ పేరు ఇప్పటి యంగ్ జనరెషన్ కి తెలియక పోవచ్చు. కానీ జీన్స్ సినిమాలో హీరో అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 90’స్ లో తమిళ్ ఇండస్ట్రీ లో హీరో ప్రశాంత్ ఒక పెద్ద సంచలనం. అప్పట్లో అమ్మాయిలకి ఇతనంటే పెద్ద క్రష్ ఉండేది. చూడటానికి ఆరడుగుల ఆజానుబాహుడు, ఎంతో అందగాడు కావడంతో ఆయనకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉండేది.

నిన్నటి తరం రొమాంటిక్ అండ్ స్టార్ హీరోలలో ఒకరు హీరో ప్రశాంత్. తమిళనాడు లో ఎంతో క్రేజ్ ఉన్న హీరో ఈయన. ఐశ్వర్య రాయ్ వంటి హీరోయిన్ తో జీన్స్ చిత్రం కి నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రశాంత్. అంతేకాదు ఇటీవల రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ.. ఈ సినిమాలో ఆయన నటించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.

ఇక ఈ హీరో ఎవరో..??ఇతని బ్యాక్ గ్రౌండ్ ఎవరికి తెలియదు. ఈయన ఒక స్టార్ హీరోయిన్ మనవుడే. ఆమె ఎవరో కాదు అలనాటి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయంతి. కానీ ప్రశాంత్ జయంతి మనవడు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈమె భర్త కూడా సినీ ఇండస్ట్రీలో వాడే పేకేటి శివరాం. పేకేటి శివరాంకి జయంతి రెండవ భార్య. ఆయన మొదటి భార్య రెండవ కుమారుడి, కొడుకు ప్రశాంత్. అలా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తానెంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు ప్రశాంత్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news