Gossipsఅనసూయ ఆస్ధుల చిట్టా చూసారా..కళ్లు జిగేల్..?

అనసూయ ఆస్ధుల చిట్టా చూసారా..కళ్లు జిగేల్..?

అనసూయ .. ఓ అందాల యాంకర్ . జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ అంటే బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు ఆ ఒక్క షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది. షోలో కామెడీతో పాటుగా అనసూయ అందాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. పొట్టి పొట్టి..బిగుతైన డ్రెస్సులు..ఒంటికి అతుక్కుపోయే శారీస్..మత్తెక్కించే మాటలు…డ్యాన్సులు ఇలా అన్ని రకాలుగా కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.

ఇక తన నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఎక్కడ అందాల ఆరబోతలో కూడా వెనక్కి తగ్గదు అనసూయ. ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమాన్ని మాత్రం అస్సలు వదలదు. బుల్లితెర మీద తన అందాలతో అలరిస్తున్న అమ్మడు వెండితెర మీద కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. రంగస్థలం సినిమాలో ఆమె నటనతో అందరిని మెప్పించగా ఇంకా మరిన్ని ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం పుష్ప సినిమాలో అదిరిపోయే పాత్ర చేస్తుంది అనసూయ.

ఇటీవలే ఓ ఖరీదైన కారును కూడా ఆమె కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈమె ఈ సినిమాల ద్వారా బాగా సంపాదిస్తోంది అనే వార్త మాత్రం, రోజురోజుకు అభిమానులలో హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్థ్ లో యాకరింగ్ చేస్తునదుకు దాదాపుగా రెండు లక్షల రూపాయలు అందుకుంటోంది అనే వార్త వైరల్ గా మారింది. ఇక అమ్మడు టోటల్ ఆస్తి అటు ఇటుగా కలిపి చూసుకుంటే 10 కోట్ల రూపాయలు ఉంటుందని సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇక ఈమెకు మణికొండలో రెండు కోట్ల రూపాయల విలువ చేసే ఇండివిడ్యువల్ హౌస్ కూడా ఉందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news