Gossipsఅనూ ఇమ్మాన్యుయేల్ రేటు మ‌రీ ఇంత చీపా... !

అనూ ఇమ్మాన్యుయేల్ రేటు మ‌రీ ఇంత చీపా… !

నాని హీరోగా వ‌చ్చిన మ‌జ్ను సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది అనూ ఇమ్మ‌న్యూయేల్‌. మ‌ళ‌యాళ కుట్టి అయిన అను ఆ త‌ర్వాత త‌న న‌ట‌న‌తో మెప్పించి స్టార్ హీరోల ప‌క్క‌న మంచి ఛాన్సులే అందుకుంది. ఆ త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న ఏకంగా అజ్ఞాత‌వాసిలో ఛాన్స్ కొట్టేసింది. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కావ‌డంతో ఆమె కెరీర్ మారిపోతుంద‌ని అనుకున్నారు. ఆ సినిమా ప్లాప్‌తో ఆమెను ప‌ట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. త‌ర్వాత కోలీవుడ్‌లోనూ ఆమెకు విశాల్ లాంటి స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు వ‌చ్చినా అవి ఆమెకు క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ తీసుకురాలేదు.

Happy Birthday Anu Emmanuel! Here's how the diva captures the attention of  viewers with her best pictures on Instagram | Telugu Movie News - Times of  India

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాపై ఆశ‌లు పెట్టుకున్నా అది కూడా ప్లాప్ అయ్యింది. ప‌వ‌న్‌, బ‌న్నీ ఇద్ద‌రూ ఆమెకు ఛాన్స్ ఇచ్చినా రెండు ప్లాప్ అయ్యి ఆమె కెరీర్ రివ‌ర్స్ చేసేశాయి. ఇప్పుడు ఆమెకు ఎక్క‌డా ఛాన్సులు రావ‌డం లేదు. ఫామ్‌లో ఉన్న‌ప్పుడు ఆమె సినిమాకు రు. 70 – 80 ల‌క్ష‌లు తీసుకునేది. ఇప్పుడు కెరీర్ పూర్తిగా డౌన్ అవ్వ‌డంతో ఆమె రు. 30 ల‌క్ష‌లు ఇచ్చినా కూడా సినిమా చేస్తాన‌ని రివ‌ర్స్ ఆఫ‌ర్ ఇస్తోంద‌ట‌.

Telugu hottie Anu Emmanuel is turning up the heat with her sizzling  pictures - OrissaPOST

సినిమా ఛాన్సులు రావట్లేదని ఆహా కోసం ఓ వెబ్ సీరీస్ కు ఓకే చెప్పిందట అమ్మడు. ఈ వెబ్ సీరిస్‌లో ఆమె హాట్ హాట్‌గా క‌నిపిస్తుంద‌ని.. ఒక ఎపిసోడ్‌కు కేవ‌లం రు. 2 ల‌క్ష‌లు మాత్ర‌మే రెమ్యున‌రేష‌న్ తీసుకునేలా డీల్ కుదిరింద‌ని అంటున్నారు. ఏదేమైనా మెగా ఆఫ‌ర్ల‌తో తిరుగులేని రేంజ్‌కు వెళుతుంద‌నుకున్న అనూ కాస్తా ఇప్పుడు ఈ రేంజ్‌కు ప‌డిపోతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news