Gossipsప్రేమ మైకంలో ఆ తప్పు చేసిన అక్షర..!

ప్రేమ మైకంలో ఆ తప్పు చేసిన అక్షర..!

ప్రస్తుతం దేశంలో ‘మీ టూ’ ఉద్యమం పెద్దఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు తమపై లైంగిక దాడులు జరుగుతున్నాయని కొంత మంది హీరోయిన్లు ఆరోపణలు చేస్తుంటే..మరికొంత మంది హీరోయిన్లు హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడతున్నారు. ఈ మద్య విశ్వనటుడు కమల్ హాసన్ చిన్నకూతురు అక్షర హాసన్ బికినీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన ప్రమేయం లేకుండా ఈ ఫోటోలు లీక్ అయ్యాయని అక్షర అంటుంది.

ఇక అక్షర హాసన్ సోదరి శృతి హాసన్ ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా అక్షర హాసన్ కూడా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అక్షర పలు సినిమాల్లో నటించినా, హీరోయిన్గా ఆమెకు రాని గుర్తింపు.. ఇప్పుడీ ప్రైవేట్ పిక్స్ లీక్ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. కాగా, అక్షర హాసన్ గతంలో తనూజ్ అనే యువకుడిని ప్రేమించింది..కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు.
1
మూడేళ్ళ తర్వాత అక్షర హాసన్ ప్రైవేట్ పిక్స్ లీక్ అవడంతో. అక్షర హాసన్ ఫోన్లోని ఫొటోలు బయటకు రావడం వెనుక ‘సైబర్ క్రైమ్’ వుందని అంతా అనుకున్నారు. అక్షరహాసన్ ఫిర్యాదు మేరకు, విచారణ కూడా మొదైలంది. తనూజ్ ఫోన్ ద్వారానే ఈ ఫొటోలు బయటకు వచ్చాయని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనూజ్ ని పోలీసులు ప్రశ్నించారు. అయితే అక్షర హాసన్ తనకు ఫోటోలు పంపడం నిజమే అని..కాకపోతే ఆ ఫోన్ ప్రస్తుతం తాను వాడటం లేదని..ఆ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో తెలియదని సమాధానం చెబుతున్నాడట.

అయితే అక్షర, తనూజ్ లు విడిపోయినా కూడా మంచి స్నేహితులుగా ఉంటున్నారని..అలాంటి సమయంలో ఈ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో అర్థం కావడం లేదని వారి సన్నిహితులు అంటున్నారు. ఏది ఏమైనా అక్షర హాసన్ చేసిన పని మాత్రం చాలా మంది విమర్శిస్తున్నారు..ప్రేమిస్తే గుడ్డిగా నమ్మ ఇలాంటి దిక్కుమాలిన ఫోటోలు పంపడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. అక్షర, తనూజ్లను సమర్థిస్తున్నవారు మాత్రం, ‘ప్రేమలో ఇలాంటివన్నీ కామన్’ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news