Gossipsబాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ ఘూటు రొమాన్స్

బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ ఘూటు రొమాన్స్

బాలీవుడ్ ఊర్వశి పాట వచ్చేసింది..!

ప్రేమికుడు సినిమాలో ఊర్వశి ఊర్వశి టేకిట్ ఈజీ ఊర్వశీ సాంగ్ గుర్తుంది కదా.. అప్పటి యూత్ నే కాదు పాట వస్తే ఇప్పటి యూత్ కూడా దానికి కనెక్ట్ అయిపోతారు. ఆ సాంగ్ బాలీవుడ్ రీమిక్స్ ఇన్నాళ్లకు జరిగింది. దానిలో భాగంగా యోయో హని సింగ్ ఊర్వశి సాంగ్ రీమిక్స్ చేయడం జరిగింది.

ఈ వీడియో ఆల్బం కోసం క్రేజీ స్టార్స్ షాహిద్ కపూర్, కియరా అద్వాని జోడి కట్టడం జరిగింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ వీడియో సాంగ్ ఎంతో స్టైలిష్ గా ఉంది. ఊర్వశి ఊర్వశి టేకిట్ ఈజీ ఊర్వశి అన్న పదం తప్ప మిగతా సాంగ్ అంతా మార్చేశారు. ఈ జంట అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తున్నారు. టీ సీరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ ఈ పాటని నిర్మించడం జరిగింది.

మాత్రుక దర్శకుడు సందీప్ వంగ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి హింది వర్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news