Gossipsకదిలే కారులోనుంచి దూకేసిన రెజినా..(వీడియో)

కదిలే కారులోనుంచి దూకేసిన రెజినా..(వీడియో)

టాలీవుడ్ భామ రెజినా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కికి ఛాలెంజ్ ను ప్రమోట్ చేస్తూ తను ఓ వీడియో పెట్టింది. హ్యాష్ ట్యాగ్ ఇన్ మై ఫీలింగ్స్ అంటూ సంచలనంగా మారిన కికి సాంగ్ కు రెజినా కూడా డ్యాన్స్ చేసింది. కారులోంచి దిగి ఆ కారుని ఫాలో అవుతూ మళ్లీ కారు ఎక్కేసిన రెజినా హాఫ్ సారీలో అదరగొట్టింది.

కికి ఛాలెంజ్ తో కిక్ ఎక్కించిన రెజినా ఈ కికి ఛాలెంజ్ మరింత క్రేజ్ తెచ్చుకునేలా చేసింది. రీసెంట్ గా హాట్ బ్యూటీ పూనం పాండే కూడా ఈ కికి ఛాలెంజ్ వీడియో పెట్టింది. అదా శర్మ కూడా కికి ఛాలెంజ్ వీడియో పెట్టింది. రెజినా మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిగా హాఫ్ సారీలో అలరించింది. స్టెప్పులేసింది పాప్ సాంగే అయినా అమ్మడి లుక్ మాత్రం ఇంప్రెస్ చేసింది.

https://youtu.be/rD_FBgV2MZ4

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news