Gossipsబుల్లి మెగా వారసుడు(రాలు).. ఇదిగోండి సాక్ష్యం.. ఉపాసన ని అడ్డంగా బుక్...

బుల్లి మెగా వారసుడు(రాలు).. ఇదిగోండి సాక్ష్యం.. ఉపాసన ని అడ్డంగా బుక్ చేసిన నమ్రత!!

మెగా ఫ్యామిలీలో మరో కుటుంబ సభ్యుడు రాబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అని.. త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో పర్సన్ యాడ్ అవనున్నారని తెలుస్తుంది. అయితే పుట్టేది వారసుడా లేక వారసురాలా అన్నది చెప్పలేం. ఇక ఈ విషయంపై మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. మహేష్ భార్య నమ్రత, ఉపాసనల ఇన్ స్టాగ్రామ్ సంభాషణలు చూస్తే ఉపాసన ప్రెగ్నెన్సీ నిజమే అన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ అంతా ఆనందంగా ఉన్నారు.

మెగాస్టార్ వారసుడిగా రాం చరణ్ తండ్రికి తగ్గ తనయుడే అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు మెగా వారసుడు తండ్రి కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమధ్యనే రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రాం చరణ్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ లో కూడా నటిస్తున్నాడు.

insta

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news