Moviesనేల టిక్కెట్టు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్లు : 9...

నేల టిక్కెట్టు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్లు : 9 వ ప్లేస్ లో

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన నేలటిక్కెట్టు సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న శుక్రవారం నాడు విడుదలై అన్ని చోట్ల మిక్స్ డ్ టాక్ తెచ్చుకొంది. నెగటివ్ రివ్యూలు మౌత్ టాక్ కూడా నెగటివ్ గా రావటం తో సినిమా కలెక్షన్లు సాయంత్రానికి భారీగా పడిపోయాయి. రవితేజ చివరి సినిమా టచ్ చేసి చూడు స్థాయిలో కూడా నేలటిక్కెట్టు తెచ్చుకోలేక పోయింది. ఈ సంవత్సరం విడుదలైన సినిమాల మొదటిరోజు కలెక్షన్లలో నేలటిక్కెట్టు సినిమా 9 వ స్థానంలో నిలిచింది.

ఇక మొదటిరోజున వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

షేర్ గ్రాస్

సీడెడ్: ₹0.42cr
ఉత్తరాంధ్ర: ₹0.45cr
గుంటూరు: ₹0.55cr
క్రిష్ణా: ₹0.23cr
ఈస్ట్: ₹0.38cr
వెస్ట్: ₹0.22cr
నెల్లూరు: ₹0.17cr
నైజాం: ₹0.89cr
మొత్తం(AP/TS) ₹3.31cr ₹4.9cr
USA ₹0.14cr ₹0.35cr
ROW ₹0.1cr
Total Overseas ₹0.15cr ₹0.45cr
Karnataka ₹0.85cr ₹1.1cr
ROI (approx) ₹0.10cr ₹0.30cr
TOTAL World Wide:₹4.41cr ₹6.75cr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news