Gossipsడైరెక్టర్లకు చుక్కలుచూపిస్తున అల్లు అర్జున్..

డైరెక్టర్లకు చుక్కలుచూపిస్తున అల్లు అర్జున్..

స్తైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన నా పేరు సూర్య అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇన్నాళ్లు సూపర్ హిట్ ఫాంలో ఉన్న బన్ని సడెన్ గా నా పేరు సూర్య రిజల్ట్ పెద్ద షాకే ఇచ్చి ఉండొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నాడట అల్లు అర్జున్.

స్టార్ డైరక్టర్స్ అంతా స్టార్ హీరోలతో కమిట్ అయ్యారు. ఒక్కొక్కరు ఒకటి కాదు రెండు సినిమాలను లైన్ లో పెట్టుకునారు. మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, ప్రభాస్ ఇలా అందరు తమ తదుపరి సినిమాల పట్ల క్లారిటీతో ఉన్నారు. కాని అల్లు కాంపౌండ్ లోకి అడుగుపెడితే అందులో ఉండే ప్రొడక్షన్ టీం కు కథ వివరించలేక ఉన్నారట.

ఇక ప్రస్తుతం విక్రం కె కుమార్ తో సినిమా ఫిక్స్ చేస్తున్నాడట అల్లు అర్జున్. దీనిపై ఐఫిషియల్ స్టేట్మెంట్ రావాల్సి ఉంది. నిజం చెప్పాలంటే ఒక్క ఫ్లాప్ తో బన్ని రేసులో వెనుకపడ్డాడని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news