Gossipsతెలుగు టాప్ హీరోయిన్లను మించిన సుమ సంపాదన... ఎంతో తెలిస్తే షాకే!!

తెలుగు టాప్ హీరోయిన్లను మించిన సుమ సంపాదన… ఎంతో తెలిస్తే షాకే!!

సుమ పరిచయం అక్కర్లేని పేరు… ఇటు బుల్లితెరపై తన సత్తా చాటుతూ నెంబర్ వన్ వ్యాఖ్యాతగా కొనసాగుతూనే, అటు సినిమా ఆడియో మరియు ప్రీ రిలీజ్ ఫంక్షన్లలోనూ తన హవా కొనసాగిస్తూ ఉంది.తెలుగు భాషపై పట్టు, సందర్భానుసారంగా వ్యవహరిస్తూ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఛలోక్తులు విసరటంలో సుమ కు సుమనే సాటి అనే అంతగా తాను ఎదిగింది. తెలుగు ను ఇంగ్లీష్ లా పలుకుతూ తెలుగు భాషను కూని చేస్తున్న కొంతమంది హీరోయిన్లు మరియు నేటి యాంకర్లతో పోలిస్తే, సాటి తెలుగు ప్రేక్షకులకి కూడా అర్థమయ్యేలా మాట్లాడగలగటం సుమ ప్లస్ పాయింట్. ఇక అసలు విషయానికొస్తే సుమ తీసుకొనే పారితోషికం వివరాలు తెలుసుకొంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాలిసిందే. ఎందుకంటే ఒక టాప్ హీరోయిన్ సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో అంతకుమించి సుమ సంపాదన ఉంటుందంట. ఇక సుమ పూర్తి వివరాలకోసం క్రింద ఉన్న వీడియో పై క్లిక్ చెయ్యండి…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news