Moviesసినీ ప్రముఖుల వినాయక చవితి పూజ ఫొటోస్

సినీ ప్రముఖుల వినాయక చవితి పూజ ఫొటోస్

వినాయచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయక చవితి అన్ని విఘ్నాలను తొలగించి శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్‌ చేశారు. సినీ ప్రముఖులు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, అక్కినేని నాగార్జున, శ్రీదేవి, మహేశ్‌బాబు, శ్రియ, దేవిశ్రీ ప్రసాద్‌, ప్రభాస్‌, ప్రకాశ్‌రాజ్‌, వరుణ్‌ సందేశ్‌, కాజల్‌, చార్మి, ప్రణీత, తమన్నా, లావణ్య, హరీష్‌ శంకర్‌, సునీల్‌, నిఖిల్‌, ప్రగ్యా జైశ్వాల్‌, లావణ్య త్రిపాఠి, సోనాలీ బింద్రే, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాజ్‌ తరుణ్‌ తదితరులు సోషల్‌మీడియా వేదికగా గణేష్‌ చతుర్ధి శుభాకాంక్షలు చెప్పారు.దీంతోపాటు కొందరు వినాయకునితో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారు.

అదేవిధంగా చిరంజీవి, వి.వి. వినాయక్‌, రామ్‌చరణ్‌ కలిసి వినాయకునికి పూజ నిర్వహించిన ఫొటోలను ‘ఖైదీ నంబరు 150’ చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

5ciniwishesh2

5ciniwisheshb

5ciniwishesha

5ciniwishesh7

5ciniwishesh6

5ciniwishesh5

5ciniwishesh4

5ciniwishesh3

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news