Moviesజనతా గ్యారేజ్ 5 రోజుల కలెక్షన్స్ .. బాక్స్ ఆఫీస్ పై...

జనతా గ్యారేజ్ 5 రోజుల కలెక్షన్స్ .. బాక్స్ ఆఫీస్ పై ఎన్టీఆర్ దండయాత్ర!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన జూలు విదిల్చి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నట్లుగా ఉంది జనతా గ్యారేజ్ కలెక్షన్స్ చూస్తుంటే. టాక్ తో ఏమాత్రం సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా జనతా గ్యారేజ్ బాగా వసూళ్లు రాబట్టుకొంటుంది. ఎన్టీఆర్ మోహన్ లాల్ ల అభినయం కొరటాల శివ దర్శక నైపుణ్యం వెరసి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల గలగలలు మారు మోగుతున్నాయి. అఫీషియల్ గా మనకి అందిన సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఈ క్రింద విధంగా ఉన్నాయి.

Ceded: 7.45 Crores
Vizag: 4.73 Crores
East: 3.56 Crores
West: 3.05 Crores
Nellore: 1.50 Crores
Guntur: 4.37 Crores
Krishna: 3.27 Crores
Nijam : 13.44 Crores

Total Share: 41.37 Crores

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news