Gossipsనూలుపోగు లేకుండా చేస్తా.. ఆండ్రియా బోల్డ్ స్టేట్మెంట్..!

నూలుపోగు లేకుండా చేస్తా.. ఆండ్రియా బోల్డ్ స్టేట్మెంట్..!

లిప్ లాకులు, ఇంటిమేట్ సీన్స్ హంగామా నడుస్తున్న ఈ టైంలో ఆడియెన్స్ ను మరింత వెర్రివాళ్లను చేసేందుకు ముదిరిపోతున్నారు హీరోయిన్స్. ముఖ్యంగా అరకొర అవకాశాలతో పబ్బం గడుపుతున్న హాట్ భామలు ఎలాగైనా సరే మళ్లీ కెరియర్ ను ట్రాక్ ఎక్కించేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా కోలీవుడ్ హాట్ భామ ఆండ్రియా కథ డిమాండ్ చేస్తే ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తా అంటుంది.

నూలుపోగు కూడా లేకుండా నటించేందుకు నేను రెడీ కాని అలాంటి కథ తన దగ్గరకు రావాలని అంటుంది. అమ్మడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఆడియెన్స్ కు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈమధ్యనే గృహం సినిమాతో అలరించిన ఆండ్రియా తన తొలి సినిమా నుండి హాట్ సీన్స్ లో కనిపిస్తూనే వచ్చింది.

ఇక ఇప్పుడు ఏకంగా న్యూడ్ గా కనిపించేందుకు తాను సిద్ధమే అంటుంది. మరి అలాంటి కథ అమ్మడికి ఎవరు వినిపిస్తారో చూడాలి. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎందుకో కెరియర్ అంత సక్సెస్ ఫుల్ గా కొనసాగించడం లేదు. మరి ఈ ప్రయత్నాలతో అయినా ఆమెను మంచి సినిమాలు వస్తాయేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news