Tag:Tollywood Latest News

పుష్ప – కేజీయ‌ఫ్ 2 ను జ‌స్ట్ 4 రోజుల్లో దాటేసిన స‌ర్కారు వారి పాట‌…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట క్రేజ్ ఉత్తరాంధ్రలో క్లియర్ గా కనిపించింది. గ‌త మూడేళ్లుగా ఉత్త‌రాంధ్ర‌లో సినిమా వ‌సూళ్లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఉత్త‌రాంధ్ర‌కే గుండెకాయ లాంటి వైజాగ్...

స‌మంత అబ‌ద్ధాల‌ సెటైర్లు ఎవ‌రికి… ఎవ‌రిని టార్గెట్ చేసింది…!

స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత కొత్త త‌ర‌హా వేదాంతంలో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. స‌మంత పెడుతోన్న పోస్టులు, ఆమె మాట‌లు అన్నీ కొత్త‌గా క‌నిపిస్తున్నాయి. కెరీర్ ప‌రంగా, సినిమాల ప‌రంగా...

రామ్‌చరణ్-శంకర్ సినిమా.. కేకపుట్టించే అప్డేట్ వచ్చేసిందోచ్..

రామ్‌చరణ్ రీసెంట్ గా నటించిన ఆచార్య బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మెగా ఫ్యాన్స్ కొంత నిరాశ పడుతున్నారు. ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ అయ్యిందే అంటూ...

ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు అర్ధరాత్రి 3 ఆ డైరెక్టర్ తో ఏం మాట్లాడాడు …?

టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో పాటు హీరోల వారసులకి ముచ్చెమటలు పట్టించాడు హీరో ఉదయ్ కిరణ్. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమాతో...

టాలీవుడ్ హీరో – హీరోయిన్లు… ఇంట్ర‌స్టింగ్ బ్రేక‌ప్‌లు…!

బాలీవుడ్ అయినా... టాలీవుడ్ అయినా, కోలీవుడ్,శాండిల్ వుడ్ ఇండస్ట్రీ ఏదైనా చిత్ర సీమలో ఆర్టిస్టులకు టేక్ అప్ లు.... బ్రేక్ అప్‌లు చిటికేస్తే జరిగేవే. నచ్చితే కలిసి తిరగడం అభిప్రాయ భేదాలు తలెత్తితే...

‘ అశోకవ‌నంలో అర్జున్ క‌ళ్యాణం ‘ ట్రైల‌ర్‌తోనే బొమ్మ‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ కళొచ్చిందే ( వీడియో)

మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ చేసింది త‌క్కువ సినిమాలే అయినా యూత్‌లో.. మాస్‌లో మాంచి కిక్ ఇచ్చే హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విశ్వ‌క్ తాజాగా న‌టిస్తోన్న సినిమా అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం. ఈ...

ఎన్టీఆర్ త‌ల్లి షాలినిపై కేజీయ‌ఫ్ య‌శ్ కామెంట్స్ వైర‌ల్‌..!

మ‌రి కొద్ది గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ న‌టించిన కేజీయ‌ఫ్ 2 సినిమా స్క్రీన్ అవుతోంది. మూడేళ్ల క్రితం ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన కేజీయ‌ఫ్ సినిమా...

నాగ‌బాబుపై శ్రీరెడ్డి బూతుల వ‌ర్షం.. విన‌లేం బాబోయ్‌..!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీరెడ్డి. కార‌ణం ఏదైనా గ‌త రెండేళ్ల ముందు నుంచే శ్రీరెడ్డికి,మెగా ఫ్యామిలీకి మ‌ధ్య అగాధ‌మే ఉంది. శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయాలంటే ఓ అడుగు ముందే...

Latest news

ఈ తారక్ కూడా మరో మహేశ్ లా తయారు అవుతున్నాడే.. ఏం చేశాడో చూడండి..!

సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకుని అడిగిన అందరు టక్కున చెప్పే పేరు మహేష్ బాబు...
- Advertisement -spot_imgspot_img

ఆ స్టార్ హీరోయిన్ కు ఊహించిన షాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలు ..అందరూ ఒకేసారి నిలువునా ముంచేసారుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ కూడా ఆ హీరోయిన్ విషయంలో...

“సిగ్గు లేదా రా మీకు..?”..ఆ మాట అనడంతో సీరియస్ అయిన మెహ్రీన్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ వార్తలు ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన తప్పుడు వార్తలను ఎలా ఎక్కువగా జనాలు...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...