Movies"విజయ్ దేవరకొండ ను అలాంటి పాత్రలో చూడాలని ఉంది".. ఫ్యాన్స్ కొత్త...

“విజయ్ దేవరకొండ ను అలాంటి పాత్రలో చూడాలని ఉంది”.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్ మామూలుగా లేదుగా..!

విజయ్ దేవరకొండ ..ఆటిట్యూడ్ హీరో.. రౌడీ హీరో ..మాస్ హీరో ..నాటి హీరో ఒకటా..? రెండా..? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ట్యాగులు మనం చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ ఒక్కొక్క సినిమాకి 70 కోట్లు తీసుకుంటున్నాడు అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు .

మహేష్ బాబు -తార్క్-చరణ్ లాంటి స్టార్ డమ్ ఉన్న హీరోలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ . తాజాగా ఆయన నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ . కాగా రీసెంట్గా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆయనను ఓ కొత్త గెటప్ లో చూడాలి అంటూ ఆశపడుతున్నారు.

వీలైతే నెక్స్ట్ సినిమాలకు అలాంటి పాత్రను చూసి చేసుకో అంటూ సజెస్ట్ చేస్తున్నారు . అది మరేంటో కాదు దేవుడి గెటప్. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికే దేవుడు గెటప్ సూట్ అవుతాయి. చిరంజీవి – నాగార్జున – ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారు. విజయ్ దేవరకొండ హైట్ కి కటౌట్ కి చాలా చాలా బాగా సూట్ అవుతాడు ..అందుకే నెక్స్ట్ సినిమా ఏదైనా ఇలాంటి పాత్ర చూస్ చూసుకో అంటూ సజెస్ట్ చేస్తున్నారు అభిమానులు. చూద్దాం మరి విజయ్ దేవరకొండ తన అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news