Moviesసైలెంట్ గానే సమంత కి మైండ్ బ్లోయింగ్ షాకిచ్చిన నాగచైతన్య..పిక్స్ వైరల్..!

సైలెంట్ గానే సమంత కి మైండ్ బ్లోయింగ్ షాకిచ్చిన నాగచైతన్య..పిక్స్ వైరల్..!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా నాగచైతన్య – సమంత ..పెళ్లి , విడాకుల మేటర్ అనే చెప్పాలి . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది. అఫ్ కోర్స్ ఇలా చేసిన జంట ఇదే కొత్తది కాదు.. గతంలో చాలామంది స్టార్ సెలబ్రెటీస్ కూడా ఇలా ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగు రోజులు అయ్యాక విడాకులు తీసుకున్నారు . గతంలో ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం . అయితే అందరికన్నా స్పెషల్ గా నిలిచింది సమంత – నాగచైతన్య జంట .

రీజన్ ఏంటో తెలియదు కానీ వీళ్ళు కలవాలి అని వీళ్ళు కలిస్తేనే బాగుంటుంది అని ఇప్పటికీ సమంత చైతన్య ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండడం గమనార్హం . అయితే ఆ పని జరగనిది అన్న విషయం వాళ్ళు ఎప్పుడు గ్రహిస్తారో వాళ్లకే తెలియాలి . విడాకులు తర్వాత నాగచైతన్య సినిమాలపై బాగా కాన్సన్ట్రేషన్ చేశాడు. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూస్ చూసుకుంటున్నాడు . సమంత కూడా కెరియర్ లో ముందుకు వెళ్లడానికి పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధపడుతుంది .

అయితే నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాలతో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో లండన్ లో హోటల్ లో నాగచైతన్య శోభిత కలిసి తిరుగుతున్నట్లు పిక్స్ వైరల్ గా మారాయి . అయితే మరొకసారి నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ ఉన్నాడు అన్న విషయాన్ని కన్ఫామ్ చేస్తూ కొన్ని ఫొటోస్ వైరల్ అయ్యాయి . సాయంత్రం సమయంలో సూర్యకిరణాలు ఆస్వాదిస్తూ సింపుల్ లుక్ లో ఉన్న ఫోటోలు షేర్ చేశాడు చైతన్య.

ఇక దీనిని శోభితా లైక్ చేయడంతో డేటింగ్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. మామూలుగా అయితే పెద్దగా అనుమానం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ పుకారు జరుగుతున్న మూమెంట్లోనే శోభిత చైతన్య ఫోటోని లైక్ చేయడం అభిమానులకి కొత్త డౌట్లు వస్తున్నాయి . బహుశా ఇక్కడికి శోభిత కూడా అక్కడికి వెళ్లి ఉండొచ్చు అని ముందు జాగ్రత్తలో భాగంగా ఆ ఫొటోస్ బయటకు రానివ్వలేదేమోనని ..ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి సమంతకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తున్నాడు నాగచైతన్య అంటూ అక్కినేని ఫ్యాన్స్ సమంతను ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news