Moviesఆ పేరు చెప్తే ఏ సినిమా అయినా హిట్ అవ్వాల్సిందేనా.. అభిమానుల...

ఆ పేరు చెప్తే ఏ సినిమా అయినా హిట్ అవ్వాల్సిందేనా.. అభిమానుల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్న స్టార్ డైరెక్టర్లు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్ ఉంటుందో మనం చూస్తున్నాము. భారీ భారీ బడ్జెట్ లు పెట్టీసినిమాలు తెరకెక్కించిన స్టార్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.. సింపుల్ కాన్సెప్ట్ తో చిన్న కథతో జనాలను ఎంటర్టైన్ చేసే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి . దానికి నిదర్శనం ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలే . పెద్ద పెద్ద బడా హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడం.. అసలు క్రేజ్ లేని చిన్న హీరోల సినిమాలు హిట్ అవుతూ ఉండడంతో జనాలు ఇప్పుడు ఓ విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు .

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలలో ఒక విషయాన్ని మనం కామన్ గా చూస్తున్నాం . ఆ విషయం ఉంటే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నాయి. ప్రజెంట్ అదే విషయాన్ని జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో తెరకెక్కిన అన్ని సినిమాలలో మరి ముఖ్యంగా హిట్ అయిన సినిమాలలో కామన్ గా ఉన్న పాయింట్ దేవుడు .

ఏ దేవుడు పేరు చెప్పినా చాలు ఆ సినిమా హిట్ అయిపోతుంది . కార్తికేయ 2, బ్రహ్మాస్త్రం, హనుమాన్ ఇలాంటి సినిమాలు హిట్ అవ్వడానికి దేవుడి సెంటిమెంటే కారణం అంటున్నారు జనాలు . ఒక సినిమాను చూసి మరొక డైరెక్టర్ అదే విధంగా దేవుడు ఎలిమెంట్స్ తీసుకొచ్చి జనాల వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు అని చెప్పుకు వస్తున్నారు కొంతమంది సినీ ప్రముఖులు. అంతేకాదు అవసరం ఉన్నా లేకపోయినా దేవుడి విషయాన్ని జోడించడం దేవుడిని ఇన్వాల్వ్ చేయడం లాంటివి కొంతమంది డైరెక్టర్స్ చేస్తున్నారు అని .. అన్నివేళలా అది వర్కౌట్ అయ్యే పనులు కావు అని హెచ్చరిస్తున్నారు . ఫ్యూచర్లో ఈ డైరెక్టర్ తమ తప్పును తెలుసుకొని ఎలా కొత్త కథలను ఎంకరేజ్ చేస్తారు జనాలను కొత్త కథలతో ఎంటర్టైన్ చేస్తారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news