Moviesఅయ్య బాబోయ్..మహేష్ బాబు డ్యాన్స్ చేసిన ఈ పాటలో అన్ని పచ్చి...

అయ్య బాబోయ్..మహేష్ బాబు డ్యాన్స్ చేసిన ఈ పాటలో అన్ని పచ్చి బూతు పదాలు ఉన్నాయా..? చెవులు మూసుకోవాల్సిందే..!

సినిమా ఇండస్ట్రీలో కథ హిట్ అయిన .. పాటలు ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. పాటలు ఫ్లాప్ అయితే కథ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి . సినిమా కథ పాటలు రెండు హిట్ అయితే ఇంకేంటి ..? ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ చరిత్ర తిరగ రాయడం పక్క. అది కూడా ఒక స్టార్ సెలబ్రిటీ సినిమా అయితే వామ్మో ఇక ఈ ఫ్యాన్స్ ఎన్నెన్నో మీమ్‌స్ తో ఎన్నెన్నో పదాలతో ట్రెండ్ చేసేస్తూ ఉంటారు . తాజాగా మరొకసారి అలాంటి వార్తను ట్రెండ్ చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు .

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా ఆగడు . ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది . పోలీస్ ఆఫీసర్ పాత్రలో మహేష్ బాబు అదరగొట్టేసాడు . పోకిరి సినిమా స్టైల్ లో హిట్ అవుతుంది అనుకున్నారు మేకర్స్ ..కానీ ఆ రేంజ్ లో ఈ సినిమా హిట్ కాలేకపోయింది . కానీ అభిమానులను బాగా ఆకట్టుకునింది .

ఈ సినిమాలో శృతిహాసన్ ఐటెం సాంగ్ లో నటించి మెప్పించింది. ఆ ఐటెం సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ” నీ జంక్షన్ లో నా ఫంక్షన్” అంటూ సాగిపోయే లిరిక్స్ పాటకే హైలెట్గా మారాయి . అయితే ఈ పాటలో పచ్చి బూతు అర్థాలు ఉన్నాయి అంటూ మీమర్స్ ట్రోల్లర్స్ ట్రోల్ చేస్తున్నారు . మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇలాంటి చీప్ వల్గర్ కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తారా ..?అంటూ ఫైర్ అయిపోతున్నారు. సినిమా రిలీజ్ అయి సంవత్సరాలు దాటిపోతుంది.. ఆ తర్వాత ఎన్నో సినిమాలో నటించాడు మహేష్ బాబు . సినిమా రిలీజ్ అయిన ఇన్ని సంవత్సరాలకు మళ్లీ సోషల్ మీడియాలో కావాలనే పని పాట లేని బ్యాచ్ మహేష్ బాబుని ట్రోల్ చేస్తూ ఉండడం… దరిద్రానికే దరిద్రం అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news