Moviesప్రభాస్ కోపానికి బలైపోయిన స్టార్ హీరోయిన్ .. అందరి ముందే అలా...

ప్రభాస్ కోపానికి బలైపోయిన స్టార్ హీరోయిన్ .. అందరి ముందే అలా చేసేసింది ఏంటి..?

ప్రభాస్ .. పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ఆరడుగుల ఆజానుబాహుడు ..ప్రెసెంట్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాపై జనాలు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ సినిమా కోసం జనాలు కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో వైరల్ గా మారింది .

ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే – దిశా పటాన్ని నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ కోసం ఇటలీ వెళ్ళింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే హీరోయిన్ దిశా పటాన్ని ఎవరికీ తెలియకుండా ప్రభాస్ ఫోటో తీయడానికి ట్రై చేసింది. దీనిని అక్కడ ఉండే టీం ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో ప్రభాస్ ఏదో కోపంగా దిశా పటానిని చూస్తున్నట్లు ఉన్నాడు .

దీంతో సోషల్ మీడియాలో కొందరు ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రభాస్ కి ఇష్టం లేకుండా ఫోటో తీస్తే ఇలానే ఉంటది అంటూ ఫైర్ అయ్యారు. అయితే టీం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది . “ఏ డార్లింగ్ పిక్ “..ఇటలీ డైరీస్ అంటూ ఇది పాజిటివ్ గానే జరిగింది అంటూ చెప్పకనే చెప్పేసింది. ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news