Moviesసెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ .. నందమూరి బిడ్డ అనిపించాడుగా..!

సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ .. నందమూరి బిడ్డ అనిపించాడుగా..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా జనాలు ఒక మాట చెప్తూ ఉంటారు. ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయాలి అన్న ఆ రికార్డును బద్దలు కొట్టాలి అన్న నందమూరి ఫ్యామిలీ హీరోలకే సాధ్యమవుతుంది అని ..ఆ విషయాన్ని బాగా ప్రూవ్ చేశాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు . ఇప్పటికీ ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ లను కొంతమంది హీరోలు బద్దలు కొట్టలేకపోతున్నారు అంటే కారణం ఆయన ఎంత హై స్థానంలో రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టారో అర్థం చేసుకోవచ్చు .

కాగా ఆ తర్వాత బాలయ్య – ఎన్టీఆర్ కూడా అలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేశారు. రీసెంట్గా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. ప్రస్తుతం దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ . దీనితో పాటు త్వరలోనే బాలీవుడ్ లో వార్ 2 సినిమాల్లో నటించబోతున్నాడు . ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ .

ఈ సినిమాపై బాలీవుడ్ జనాలే కాదు టాలీవుడ్ హీరోస్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు . ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కబోతుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 100కోట్లు ఛార్జ్ చేశారట . ఇది ఆయన చార్జ్ చేయలేదు సినిమా టీమే ఆయనకు అంత రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసిందట . ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్కు ఇంత రెమ్యూనిరేషన్ అయితేనే పర్ఫెక్ట్ అంటూ మేకర్స్ 100 కోట్లు ఆయనకు ఆఫర్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . బ్రహ్మాస్త్ర దర్శకుడు అయ్యాన్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రమే ఈ వార్ 2. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news