Moviesసిగ్గులేకుండా కడుపుతో ఉన్నా అలాంటి పని చేసిన అమలా పాల్.. అంత...

సిగ్గులేకుండా కడుపుతో ఉన్నా అలాంటి పని చేసిన అమలా పాల్.. అంత టెంప్టింగ్ లో ఉందా..?

అమలాపాల్ .. ఈ మధ్యకాలంలో బాగా రెచ్చిపోతున్న హీరోయిన్ . అఫ్ కోర్స్ అమలాపాల్ అంటే డస్కి బ్యూటీ . ఎలాంటి పనులనైనా ఓపెన్ గా చేస్తుంది. ఎలాంటి నటనైనా అద్భుతంగా నటిస్తుంది అంటూ అందరికీ ఓ పేరుంది . అయితే రీసెంట్గా అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . జగద్దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ ప్రెగ్నెంట్ . ఆశ్చర్యమేంటంటే ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది .

పెళ్లి తర్వాత ఐదో నెల అంటూ బిగ్ బాంబు పేల్చింది. ఇప్పుడు అమలాపాల్ కు ఏడవ నెల గా తెలుస్తుంది. అయితే కడుపుతో ఉన్న కూడా తన ఎంజాయ్మెంట్లో ఏమాత్రం ఆపుకోవడం లేదు అమలాపాల్ . జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ ను చాలా చాలా కేర్ఫుల్ గా ఉండమని చెప్తూ ఉంటారు డాక్టర్లు. కడుపులోని బేబీ చాలా సేన్సిటివ్ గా ఉంటుంది అని.. చాలా జాగ్రత్తగా ఉండాలి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు .

అయితే అమలాపాల్ మాత్రం అవి ఏమి పట్టించుకోవడం లేదు. కడుపుతో ఉన్నా సరే ముద్దులతో హగ్గులతో డ్యాన్సులతో రెచ్చిపోతుంది . రీసెంట్గా భర్తతో రెచ్చిపోయి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు అమలాపాల్ పై జనాలు మండిపడుతున్నారు. ” మీరు ఈ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు..? ప్రెగ్నెంట్ గా ఉండి ఇలాంటి పనులా చీ చీ అంటూ ఫైర్ అవుతున్నారు”. కేవలం ఇది మొదటిసారి కాదు గతంలోనూ హీరోయిన్ అమలాపాల్ ఇలాంటి ట్రోలింగ్ కి గురైంది . రీసెంట్గా చేసిన గబ్బు పని ఫలితం మరోసారి సోషల్ మీడియాలో జనాలు చేత ఏకిపారించేసుకుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news