Moviesఅమల-నాగార్జున కాంబోలో మిస్సయిన బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే.. సెట్...

అమల-నాగార్జున కాంబోలో మిస్సయిన బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే.. సెట్ అయ్యుంటే చరిత్ర రిపీట్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే ఇంట్రెస్టింగ్గా .. భలే చక్కగా .. భలే ముద్దుగా ఉంటాయి . కొన్నిసార్లు ఆ కాంబో కుదరడం చాలా చాలా రేర్ . కుదిరిన కూడా ఒకటి రెండు సినిమాలకి పరిమితం అవుతాయి . అలాంటి కాంబోలా కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అలాంటి కాంబోలో ఒకటే నాగార్జున – అమల. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాయి.

అంతేకాదు వీళ్ళ కాంబో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . అయితే వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాల్సిఉంది . కానీ ఆ సినిమా కొన్ని కారణాల చేత వేరే హీరోయిన్ చేతికి వెళ్లిపోయింది. ఆ సినిమా మరేదో కాదు “మనం” . అక్కినేని ఫ్యామిలీ చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఈ సినిమాలో అఖిల్ – నాగచైతన్య – నాగార్జున- నాగేశ్వరరావు గారు కలిసి నటించారు . ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా ముందుగా శ్రేయ ప్లేస్ లో అమలనే అనుకున్నారట.

అయితే అమల ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ పాత్ర చేయను అని చెప్పడంతోనే ఆరోల్ కి సెకండ్ ఆప్షన్ కింద శ్రేయను సెలెక్ట్ చేసుకున్నారట . ఒకవేళ ఆరోజు అమల ఆ పాత్రను ఒప్పుకొని ఉంటే నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక బిగ్ రికార్డుగా మిగిలిపోయి ఉండేది అంటున్నారు అక్కినేని అభిమానులు. జస్ట్ మిస్ అంతే. ఏం చేద్దాం .. ఇక పై ఇండస్ట్రీలో అలాంటి సినిమా రాదు..రాబోద్దు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news