Moviesఅలాంటి ప్రశ్న అడిగిన హోస్ట్.. ఘాటుగా ఇచ్చిపడేసిన ఉపాసన.. మైండ్ బ్లోయింగ్...

అలాంటి ప్రశ్న అడిగిన హోస్ట్.. ఘాటుగా ఇచ్చిపడేసిన ఉపాసన.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇది..!!

ఉపాసన .. మెగా కోడలుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా ఉపవాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చింది . అటు అపోలో హాస్పిటల్స్ సంబంధించిన విషయాలపై ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన గాసిప్స్ పై రామ్ చరణ్ కు తనకు ఉన్న రిలేషన్షిప్ పై చాలా క్లియర్ గా ఆన్సర్ చేసింది .

ఈ క్రమంలోనే హోస్ట్ ప్రశ్నిస్తూ ..”రామ్ చరణ్ కి పర్ఫెక్ట్ జోడి ఎవరు అనుకుంటున్నారు ..?” అంటూ ఉపాసనని అడిగింది . ఉపాసన చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. ” మీరే చెప్పాలి.. రామ్ చరణ్ కి పర్ఫెక్ట్ జోడి ఎవరు..? అనేది అంటూ తిరిగి ప్రశ్నిస్తుంది”. ఇదే క్రమంలో హోస్ట్..” నేనైతే కాజల్ అనుకుంటున్నాను..? వాళ్ళిద్దరి మగధీర సినిమా బాగుంటుంది “..అంటూ ఆన్సర్ ఇస్తుంది .

వెంటనే ఉపాసన ఎందుకు ఆమె..? కీయరా అద్వాణీ, ప్రియాంక చోప్రా , తమన్నా కూడా పర్ఫెక్ట్ జతగా చెప్పొచ్చుగా అంటూ కౌంటర్ వేసింది. అయితే ఇది ఉపాసన చాలా సరదాగా అన్నప్పటికీ గతంలో సోషల్ మీడియాలో కాజల్ – రామ్ చరణ్ మధ్య ఒక ఎఫైర్ ఉందని అది ఉపాసనకు అస్సలు నచ్చదని.. ఆ కారణంగానే కాజల్ ని దూరం పెడుతూ వచ్చింది ఉపాసన అంటూ గతంలో వైరల్ అయిన వార్తలు మరోసారి నమ్మేలా ఉపాసన కామెంట్స్ ఉన్నాయి అంటున్నారు జనాలు . పాపం ఉపాసన సరదాగా చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ఆమె మెడకే చుట్టుకున్నాయి. దీనిపై ఉపాసన ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూద్దాం..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news