Moviesఉపాసననే వెనక్కి నెట్టేసిన కొత్త కోడలు లావణ్య త్రిపాఠి.. మెగా ఫ్యామిలీలో...

ఉపాసననే వెనక్కి నెట్టేసిన కొత్త కోడలు లావణ్య త్రిపాఠి.. మెగా ఫ్యామిలీలో అరుదైన గౌరవం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మెగా కోడలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది . అంతేకాదు చరణ్ ని కూడా చాలా బాగా చూసుకుంటుంది . చిరంజీవి సురేఖలను కూడా చక్కగా చూసుకుంటుంది . అంతేకాదు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలుగా బాగా సుపరిచితురాలు . సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అభిమానులకు కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది .

అయితే ఎప్పుడైతే లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా అడుగుపెట్టిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పక్కాగా చెప్పాలంటే ఇప్పుడు ఉపాసన కంటే కూడా సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి కి సంబంధించిన వార్తల గురించే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు . అంతేకాకుండా రీసెంట్గా లావణ్య త్రిపాఠి మెగా అభిమానులను ఫిదా చేసేసింది . ఫ్యాన్స్ ఆమెను వదిన అంటూ పిలవడం పట్ల చాలా ఎమోషనల్ కామెంట్స్ చేసింది .

“అలాంటి ప్రేమ అభిమానాలు దక్కించుకోవడానికి నేను చాలా ఆనంద పడుతున్నాను” అంటూ మెగా ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో పొగిడేసింది . అంతేకాదు లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీతో అందరితో కూడా హెల్తీ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుంది. అందరితో బాగా మాట్లాడుతుంది. ఒకప్పుడు ఉపాసన ఇలా చేసేది ..ఇప్పుడు ఉపాసన ప్లేస్ ను రీప్లేస్ చేసేస్తుంది లావణ్య త్రిపాఠి. దీంతో కొత్త కోడలు పై అంత కాన్ సెంట్రేషన్ పడ్డింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news