Moviesఆ ఒక్క పని చేయకుండా ఉండి ఉంటే సెంధిల్ భార్య ఇప్పుడు...

ఆ ఒక్క పని చేయకుండా ఉండి ఉంటే సెంధిల్ భార్య ఇప్పుడు మన మధ్య ఉండేదా..? హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేసి ఉండేదా..?

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఫిలిం ఇండస్ట్రీని వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి . ఎప్పుడు ఏ స్టార్ కన్నుమూస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా స్టార్ సినిమా ఆటోగ్రాఫర్ సెంధిల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతి చిన్న వయసులోనే సెంధిల్ల్ భార్య తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందింది. సినిమా ఆటోగ్రాఫర్ గా సందీప్ కుమార్ కు ఎలాంటి చరిత్ర ఉందో మనకు తెలిసిందే. ఆయన వర్క్ చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా చరిత్రను తిరగరాసే రికార్డులను నెలకొల్పింది. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాకు సినిమా ఆటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. సెంధిల్ కుమార్ మగధీర నుంచి బాహుబలి వరకు చేయడం గమనార్హం.

కాగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే సెంథిల్ కుమార్ ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఫ్యామిలీ అంటే ప్రాణం .. కొంచెం టైం దొరికిన సరే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసేవారు . అయితే సెంధిల్ భార్య రూహి చనిపోయింది అన్న విషయం ఇప్పుడు అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తుంది . రూహి కోవిడ్ కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతుందట . ఆమెకు కోవిడ్ రావడంతో పలు ఆర్గాన్స్ పూర్తిగా చెడిపోయాయట . డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్న సరే ఆరోగ్యం కుదుటపడలేదట . చాలా హాస్పిటల్స్ చుట్టూ కూడా తిరిగారట . అంతేకాదు సెంథిల్ ..భార్య బ్రతకడానికి ఎన్నెన్నో పూజలు కూడా చేశారట .

కానీ అవి ఏవి ఫలించలేదు . ఆమె అనారోగ్య కారణంగా మృతి చెందారు . ఆమె అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరుగుతాయి . సెంధిల్ కుమార్ భార్య రూహి చేసిన చిన్న తప్పే ఇప్పుడు ఆమె ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . కోవిడ్ మూమెంట్లో చాలా జాగ్రత్తగా ఉన్నా రూహి కోవిడ్ వచ్చిన తర్వాత మాత్రం హెల్త్ ని నెగ్లెట్ చేసింది . హాస్పిటల్ కి వెళ్లకుండా సమయాన్ని వృధా చేసింది అని .. ఆ కారణంగానే ఆమె బాడీ పార్ట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి అని.. సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అందించుంటే.. ఆమె ఆరోగ్యంగా ఉండుండేది అని ఓ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఫిలిమ్ ఇండస్ట్రీ లో ఉండే స్టార్ ప్రముఖులు సెంధిల్ భార్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news