Moviesఒక పక్క చెల్లి నిశ్చితార్ధం జరుగుతుంటే..సాయి పల్లవి ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

ఒక పక్క చెల్లి నిశ్చితార్ధం జరుగుతుంటే..సాయి పల్లవి ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

సాయి పల్లవి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ . సాయి పల్లవి పేరు చెప్తే ఊగిపోయే జనాలు ఎంతో మంది ఉన్నారు . లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి ప్రెసెంట్ నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో నటిస్తుంది .

అంతేకాదు రెండు తమిళ్ ప్రాజెక్టులో కూడా భాగమైంది . రీసెంట్గా సాయి పల్లవి చెల్లెలు పూజా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పూజా కన్నన్ తమిళంలో “చితిరై సెవ్వనం” అనే సినిమాలో నటించి మంచి మార్కులు వేయించుకుంది . కాగా పూజ తన ఫ్రెండ్ ఆయన అబ్బాయిని నిశ్చితార్థం చేసుకుంది . వీళ్ళ నిశ్చితార్ధం కి సంవంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి .

అయితే తన చెల్లి నిశ్చితార్థం జరుగుతున్న సందర్భంగా సాయి పల్లవి వేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ సాయి పల్లవి తన కుటుంబంతో మొత్తం కలిసి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు వీళ్ళు ఎంజాయ్ చేసిన విధానాన్ని చాలామంది జనాలు లైక్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news