Moviesరెండో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయేలా...

రెండో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయేలా పోస్ట్ వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాయ్స్ -యువ -నువ్వొస్తానంటే నేనొద్దంటానా – బొమ్మరిల్లు ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో తనకంటూ సెపరేట్ పేజీని క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ లో హీరో సిద్ధార్ధ్. కెరియర్ పిక్స్ లో ఉండగానే ఆయన సినిమాలో దారుణంగా పడిపోవడం స్టార్ట్ అయ్యాయి .

ఆయన వర్క్ చేసిన ప్రతి హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడుపుతాడు అన్న వార్తలే ఇందుకు కారణం అంటూ అప్పట్లో తెగ న్యూస్ లో హట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. కాగా అడపా దడపా సినిమాలో నటిస్తున్న హీరో సిద్ధార్ధ్ ప్రెసెంట్ బాలీవుడ్ హాట్ బ్యూటీ అదితి రావు హైదరి తో ప్రేమాయణం నడుపుతున్నాడు. డేటింగ్ చేస్తున్నాడు అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి . మహాసముద్రంలో కలిసి నటించిన వీళ్ళు అప్పటి నుంచి బాగా క్లోజ్ అయ్యారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

దానికి తగ్గట్టే ముంబైలో బయట పలుసార్లు వీళ్ళు కలిసి తిరిగిన ఫొటోస్ వైరల్ కావడం మీడియా కంటికి అడ్డంగా బుక్ అవ్వడం చూస్తూ వచ్చాం. అయితే పెళ్లిపై మాత్రం ఈ జంట నోరు విప్పలేదు . కానీ తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా అదితి రావు హైదరి షేర్ చేసిన పిక్ వీళ్లకి పెళ్లి అయిపోయింది అని ప్రూవ్ చేస్తుంది . అదితి రావు హైదరి సిద్ధార్ధ్ తో బాగా క్లోజ్ గా ఉన్న ఒక పిక్చర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అందించింది . ఇంత రొమాంటిక్గా వీళ్ళు కలిసి ఉన్నారు అంటే ఒకటి వీళ్ళకి పెళ్లి అయినా అయ్యుండాలి ..??లేదా త్వరలో పెళ్లైన చేసుకోబోతూ ఉండాలి ..?? లేకపోతే ఇంత పబ్లిక్ గా ఇలా ఉండరుగా అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో హీరో సిద్ధార్ధ్ రెండో పెళ్లి వార్త నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news