Moviesఎన్టీఆర్ కి మామ గా మారిన టాలీవుడ్ స్టార్ హీరో.. న్యూ...

ఎన్టీఆర్ కి మామ గా మారిన టాలీవుడ్ స్టార్ హీరో.. న్యూ ఇయర్ లో కొత్త సంబంధాలు మొదలైయాయిరోయ్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం జపాన్ వెళ్ళిన విషయం తెలిసిందే . అంతేకాదు అక్కడ పరిస్థితులు అభిమానులను బాగా టెన్షన్ పెట్టాయి . ఫైనల్లీ ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ సేఫ్గా ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అంతే కాదు త్వరలోనే దేవర థర్డ్ షెడ్యూల్లో భాగం కానున్నాడు . కాగా ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు బాబాయ్ బాబాయ్ అంటూ పిలిచిన ఓ హీరోని ఇకపై మామయ్య అంటూ పిలవాల్సి వస్తుంది ఎన్టీఆర్ .

అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి కళ్ళు దేవర సినిమా పైనే ఉన్నాయి .దేవరా సినిమాతో చరిత్ర తిరగరాయబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తుంది . అంతేకాదు ఈమె చాలా న్యాచురల్ లుక్స్ లో నటిస్తూ ఫస్ట్ టైం తెలుగులో డెబ్యూ ఇవ్వబోతుంది . కాగా ఈ సినిమాలో జాన్వి కపూర్ కి తండ్రి పాత్రలో శ్రీకాంత్ నటించబోతున్నాడట .

శ్రీకాంత్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ కాబోతుందట. దేవరలో ఎన్టీఆర్ పాత్ర తర్వాత సినిమాలో అందరికీ నచ్చే పాత్ర శ్రీకాంత్ ది అంటూ మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే జాన్వి కపూర్ కి తండ్రి పాత్రలో నటించబోతూ ఉండడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ .. శ్రీకాంత్ ని మామ మామ అంటూ పిలుస్తాడట . నిజానికి ఎన్టీఆర్ శ్రీకాంత్ ని రియల్ లైఫ్ లో బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు. అలాంటి బాబాయ్ కాస్త రియల్ లైఫ్ పాత్ర కోసం మామయ్యగా మారిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news