Moviesకోట్లాది మంది అభిమానుల కల నెరవేరుతుందోచ్.. "కన్నప్ప" సినిమాలో ప్రభాస్ పక్కన్న...

కోట్లాది మంది అభిమానుల కల నెరవేరుతుందోచ్.. “కన్నప్ప” సినిమాలో ప్రభాస్ పక్కన్న ఆ స్టార్ హీరోయిన్..నయన్ ను పీకిపడేశారుగా..!?

ప్రభాస్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్ బడా సినిమా కన్నప్ప . ఇన్నాళ్లు మనం ప్రభాస్ ని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్స్ లో చూశాం. కన్నప్ప ప్రాజెక్టులో ప్రభాస్ ని మనం శివుడి గెటప్ లో చూడబోతున్నాం. దీని పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు .

ఈ పౌరాణిక కథలో మోహన్ లాల్.. శివరాజ్ కుమార్ తో పాటు మన ప్రభాస్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో మన పాన్ ఇండియా ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారు . దీనికి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ప్రభాస్ కన్నప్ప షూట్ లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం అందుతుంది. దీనికోసం ప్రభాస్ ఏకంగా మూడు రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట .

ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండానే ప్రభాస్ నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా మొత్తం శివుని పాత్ర చుట్టే తిరుగుతుందట . మన ప్రభాస్ పాత్ర సినిమాకి హైలైట్ అవ్వబోతుందట. ప్రభాస్ ని శివుడి గెటప్ లో ఎప్పుడు ఎప్పుడు చూస్తామో అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన మరొక అప్డేట్ వైరల్ గా మారింది. ప్రభాస్ కి ఈ సినిమాలో జోడిగా పార్వతి దేవి పాత్రలో నయనతారను అనుకున్నారట మేకర్స్ .

కానీ కొన్ని కారణాల చేత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందట . ఆ ప్లేస్ లోకి హీరోయిన్ సాయి పల్లవి వచ్చినట్లు తెలుస్తుంది . పార్వతి దేవి లుక్స్ కి సాయి పల్లవి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని పైగా ప్రభాస్ సాయి పల్లవి కాంబో కోసం ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు అని కూడా జనాలు చెప్పుకొస్తున్నారు. ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news