Moviesతారక్-చరణ్-బన్నీ-ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన నాని...

తారక్-చరణ్-బన్నీ-ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన నాని ..ఆ సినిమా ఏంటో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. ఫిలి ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం .. మాయా లోకం.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు . ఇది జరుగుతుంది అని చెప్పలేం. ఇది జరుగుతుంది అని చెప్పేలోపే వేరేది జరగొచ్చు. కాగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం .

అయితే ఒక మంచి సినిమాను నలుగురు పాన్ ఇండియా హీరోలు రిజెక్ట్ చేసి ..ఒక టైర్ 2 హీరో ఆ సినిమాను చేసి హిట్టు కొట్టడం సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది . ఆ సినిమా మరేదో కాదు “హాయ్ నాన్న”. నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది .

అయితే ఈ కథను ముందుగా డైరెక్టర్ చాలామంది హీరోస్ కు చెప్పారట. ఆ లిస్టులో మన తారక్ – చరణ్ – బన్నీ – ప్రభాస్ కూడా ఉన్నారట . అయితే వీళ్ళు ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఫైనల్లీ ఆ కథ నాని వద్దకు వెళ్ళింది . నాని ఓకే చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలా నలుగురు పాన్ ఇండియా హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాతో టైర్2 హీరో అయిన నాని సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా తనకంటూ ప్రత్యేక మార్కును క్రియేట్ చేయించుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news