Moviesవామ్మో.. డైరెక్టర్ కోసం అలాంటి సినిమా చేస్తున్న తమన్నా.. ఇలా తయారైంది...

వామ్మో.. డైరెక్టర్ కోసం అలాంటి సినిమా చేస్తున్న తమన్నా.. ఇలా తయారైంది ఏంట్రా బాబు..!?

తమన్నా.. మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఈ మధ్యకాలంలో తమన్నా తెలుగు సినిమాలకు కమిట్ అయిన దాఖలాలు లేవు. ఆమె నటించిన తెలుగు సినిమాలు చాలావరకు ఫ్లాప్ అవుతూ వస్తూ వచ్చాయి. అందుకే ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది . అక్కడ కూడా బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చేసింది. ఆమె అక్కడికి వెళ్లాక ఎలా బరితెగించిపోయిందో మనకు తెలిసిందే.

ఏకంగా టాప్ లేకుండా రొమాంటిక్ సీన్స్ లో నటించి అభిమానులకి ఊహించిన షాక్ ఇచ్చింది. రీసెంట్గా తమన్న ఒక భారీ ఆఫర్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . డైరెక్టర్ సంపత్ నంది డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా చేస్తున్నాడు . అతను నిర్మించిన సినిమాలు మంచి కంటెంట్ తో వస్తూ ఉంటాయి అంటూ జనాలు భావిస్తున్నారు . సంపత్ నంది ప్రొడక్షన్లో సూపర్ డూపర్ హిట్ సినిమా ఓదెలా రైల్వే స్టేషన్ .

హెబ్బా పటేల్ పూజిత పొన్నాడ కలిసి నటించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకునింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు మేకర్స్ . అశోక్ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా సీక్వెల్ కధ అంత సిద్ధమైపోయిందట . ఈ సీక్వెల్లో హీరోయిన్ గా తమన్నా ను తీసుకున్నారట . ఆల్రెడీ సంపత్ నంది డైరెక్ట్ చేసిన రచ్చ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించిన నమ్మకంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో తమన్నా పునర్ వైభవం అందుకోవడం పక్క అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news