Moviesసాయి పల్లవి బ్లడ్ లో ఏ మూల కూడా అది లేనే...

సాయి పల్లవి బ్లడ్ లో ఏ మూల కూడా అది లేనే లేదా..? ఇలా ఎలా పుట్టావే తల్లి..?

సాయి పల్లవి .. ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ హీరోయిన్ గా నిలిచింది. అందరూ హీరోయిన్స్ చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ధైస్ నీ ఎదభాగాలని ఎక్స్పోస్ చేస్తూ లిప్ లాక్స్ పెడుతూ .. ఘాటు హగ్స్ .. న్యూడ్ సీన్స్ లో నటించి క్రేజ్ దక్కించుకుంటే .. ఒళ్లంతా కప్పుకొని కేవలం నటనతోనే తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకునింది ఈ మలయాళీ బ్యూటీ . మలర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ దక్కించుకుంది .

ఆ తర్వాత లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుంది . అంతేకాదు ఒక హీరోయిన్ అనడం కన్నా కూడా ఒక మంచి అమ్మాయి అని చెప్పడం అభిమానులకి బాగా నచ్చుతుంది. అందరూ హీరోయిన్లు బాగా తాగేసి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే ..ఈమె మాత్రం గుడిలో దేవుడి సన్నిధిలో న్యూ ఇయర్ ని వెల్కం చేసింది. పట్టుచీర కట్టుకొని మహాలక్ష్మి లాగా దర్శనమిచ్చింది. దీంతో చాలామంది జనాలు సాయి పల్లవిని పొగిడేస్తున్నారు .

నీ బ్లడ్ లో ఏ మూల కూడా రొమాంటిక్ యాంగిల్ లేదా..? లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని లేదా..? ఇంత సింపుల్గా ఎలా పుట్టావు సాయి పల్లవి అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవి నాగ చైతన్య నటిస్తున్న తండేల్ మూవీలో నటిస్తుంది. దేవర లో కూడా తారక్ కి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news