Movies"విశ్వంభర"లో సాయి పల్లవి.. పాత్ర ఏంటో తెలిస్తే జుట్టు పీక్కుంటారు.. ఎవరు...

“విశ్వంభర”లో సాయి పల్లవి.. పాత్ర ఏంటో తెలిస్తే జుట్టు పీక్కుంటారు.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనిది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి .. ప్రజెంట్ నటిస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ అప్డేట్ రివీల్ అయిన ఫ్యాన్స్ బాగా హంగామా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్గా విశ్వంభర కి సంబంధించి ఒక న్యూస్ లీకై వైరల్ అవుతుంది . ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లతో నటించబోతున్నాడు మెగాస్టార్ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది .

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి కూడా నటిస్తుంది అంటూ మరొక న్యూస్ వైరల్ అవుతుంది . ఆమె ఈ సినిమాలో దేవత పాత్రలో కనిపించబోతుందట . అయితే చాలామంది జనాలు సాయి పల్లవిని దేవత పాత్రకు చూస్ చేసుకోవడానికి అసలు వశిష్టకు థాట్ ఎలా వచ్చింది ..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ట్రెడిషనల్ లుక్స్ ఓకే .. సాయి పల్లవి డాన్స్ బాగా ఇరగదీస్తుంది.

మరి దేవుడి పాత్రలో నువ్వు ఆమెని ఎలా చూపించగలవు అంటూ మండిపడుతున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో ఈ పాత్ర కోసం హీరోయిన్ శ్రీ లీలను చూస్ చేసుకున్నారట మేకర్స్.. ఆమె కొన్ని కారణాల చేత ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి శ్రీ లీలా వచ్చినట్లు తెలుస్తుంది. చూద్దాం మరి ఈ పాత్ర కి సాయి పల్లవి ఎలా సెట్ అవుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news