Moviesకొత్త చిక్కుల్లో రష్మిక మందన్నా.. దూల తీరిపోయే టైం దగ్గర పడిందా..?

కొత్త చిక్కుల్లో రష్మిక మందన్నా.. దూల తీరిపోయే టైం దగ్గర పడిందా..?

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా సినిమా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేస్తుంది . అమ్మడి అదృష్టమో లేకపోతే.. టాలెంట్ ..ఏంటో అర్థం కాదు కానీ ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది . రీసెంట్గా నటించిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆఫ్ కోర్స్ ఈ సినిమాలో రష్మిక మందన్నాది బోల్డ్ పాత్ర. కానీ ఆమె నటించిన తీరు పండించిన విధానం అభిమానులను ఆకట్టుకునింది .

ఈ సినిమా హిట్ కి రష్మిక కూడా వన్ ఆఫ్ ది బిగ్ లీడ్ గా మారిపోయింది . అయితే ఇక్కడే ఇప్పుడు రష్మిక మందన్నాకు పెద్ద చిక్కులు వచ్చి పడ్డాయి . యానిమల్ లాంటి బిగ్ సినిమాలో నటించాక రష్మిక మందన్నా నుంచి.. కచ్చితంగా అలాంటి కథలని ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. మరి ఆమె ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తే ఖచ్చితంగా ఆమెకు ఆమె కెరియర్ గ్రాఫ్ డౌన్ అవ్వచ్చు .

అంతేకాదు ఒక్కసారి అంత హై ఓల్టేజ్ పర్ఫామెన్స్ చూపించాక రష్మిక డీసెంట్ రోల్స్ నటిస్తే ఖచ్చితంగా కుర్రాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు అదే ఆమెకు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది . రానున్న రోజుల్లో రష్మిక ఇంతకు మించిన ఎక్స్పోజింగ్ చేస్తే కానీ కుర్రాలను ఆకట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు . మరి రష్మిక అలా చేస్తుందా..? ఒకవేళ చేయకపోతే మాత్రం కచ్చితంగా ఇండస్ట్రీలో ఆమెకు బ్యాడ్ టైం మొదలైంది అని చెప్పాలి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news