Moviesతల తిక్కల నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్.. మెగా అభిమానులకు...

తల తిక్కల నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్.. మెగా అభిమానులకు వెరీ బిగ్ బాడ్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో – టాలీవుడ్ ఇండస్ట్రీలో- బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిటీ అయ్యాడు . ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు ఫిక్స్ అవుతున్నాడు .

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ముంబైకి హైదరాబాద్ కి అటు ఇటు తిరుగుతూ ఉండాల్సి వస్తుందని .. ఆ కారణంగానే ముంబైలో కాస్ట్లీ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ముంబైలో సెటిల్ అవ్వాలి అంటేనే కాస్ట్లీ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలి . రామ్ చరణ్ ఉన్నఫలంగా కోట్లు ఖర్చు చేసి ఫ్లాట్ కొనుక్కోవడం పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ కి ముంబైలో సెటిల్ అవ్వాలని ఆలోచన ఉందని ..

టాలీవుడ్ కన్నా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు అని .. ఫ్యూచర్లో బాలీవుడ్ లో సెటిలైపోయిన ఆశ్చర్యపోనవసరం లేదని .. పాన్ ఇండియా సినిమాల పేరుతో ఒక్కొక్కరుగా హీరోలు బాలీవుడ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని .. తెలుగులో క్రేజ్ పాపులారిటీ సంపాదించుకొని బాలీవుడ్ కోసం ఎగబడడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు జనాలు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news